Ginger Chicken : అల్లం చికెన్‌ను ఇలా చేశారంటే.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ginger Chicken &colon; చికెన్ అంటే మాంసాహార ప్రియులు అంద‌రికీ దాదాపుగా ఎంతో ఇష్టంగానే ఉంటుంది&period; చికెన్‌తో అనేక à°°‌కాల వెరైటీల‌ను వండుకుని తింటుంటారు&period; దీంతో అనేక à°°‌కాల కూర‌à°²‌ను చేయ‌à°µ‌చ్చు&period; అయితే అల్లం చికెన్ కూర ఎంతో రుచిగా&comma; ఘాటుగా ఉంటుంది&period; చికెన్ ఘాటుగా ఉండాల‌ని కోరుకునే వారు అల్లం చికెన్ వండుకుని తిన‌à°µ‌చ్చు&period; ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది&period; ఇక అల్లం చికెన్‌ను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15686" aria-describedby&equals;"caption-attachment-15686" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15686 size-full" title&equals;"Ginger Chicken &colon; అల్లం చికెన్‌ను ఇలా చేశారంటే&period;&period; లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;ginger-chicken&period;jpg" alt&equals;"Ginger Chicken recipe you will definitely like it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15686" class&equals;"wp-caption-text">Ginger Chicken<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లం చికెన్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బోన్ లెస్ చికెన్ &&num;8211&semi; అర‌కిలో&comma; అల్లం పేస్ట్ &&num;8211&semi; రెండు టేబుల్ స్పూన్లు&comma; ఎండు మిర్చి పేస్ట్ &&num;8211&semi; రెండు టేబుల్ స్పూన్లు&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి à°¤‌గినంత‌&comma; కోడిగుడ్డు &&num;8211&semi; ఒక‌టి&comma; కార్న్‌ఫ్లోర్ &&num;8211&semi; మూడు టేబుల్ స్పూన్లు&comma; నూనె &&num;8211&semi; à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; ఎండు మిర్చి &&num;8211&semi; మూడు&comma; చికెన్ à°®‌సాలా &&num;8211&semi; రెండు టేబుల్ స్పూన్లు&comma; చికెన్ సూప్ &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉల్లిపాయ‌లు &&num;8211&semi; రెండు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లం చికెన్ à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ ముక్క‌à°²‌ను శుభ్రంగా క‌డిగి అల్లం పేస్ట్‌&comma; కొద్దిగా ఎండు మిర్చి పేస్ట్‌&comma; à°¤‌గినంత ఉప్పు వేసి బాగా క‌లిపి మారినేట్ చేసుకోవాలి&period; ఒక బౌల్‌లో కోడిగుడ్డు à°ª‌గ‌à°²‌గొట్టి వేయాలి&period; అందులో కార్న్ ఫ్లోర్ వేసి క‌లుపుకుని à°ª‌క్క‌à°¨ పెట్టుకోవాలి&period; స్ట‌వ్‌పై క‌డాయి పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక చికెన్ ముక్క‌లు వేసి వేయించాలి&period; చికెన్ ముక్క‌లు బాగా వేగిన à°¤‌రువాత తీసి బౌల్‌లోకి మార్చుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట‌వ్‌పై పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఎండు మిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత దంచిన అల్లం వేయాలి&period; మిగిలిన ఎండు మిర్చి పేస్టు&comma; చికెన్ à°®‌సాలా&comma; చికెన్ సూప్‌&comma; కార్న్ ఫ్లోర్ మిశ్ర‌మం వేసి క‌లుపుకోవాలి&period; చివ‌à°°‌గా వేయించిన చికెన్ ముక్క‌లు వేసి క‌లియబెట్టుకోవాలి&period; కాసేపు ఉడికించిన‌ à°¤‌రువాత ముక్క‌లు ఉడికిందీ లేనిదీ చూసుకోవాలి&period; ముక్క‌లు ఉడికితే à°®‌రోసారి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేయాలి&period; దీంతో రుచిక‌à°°‌మైన అల్లం చికెన్ à°¤‌యార‌వుతుంది&period; దీన్ని అన్నం లేదా చ‌పాతీల‌తో తింటే ఎంతో రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts