Gongura Pandumirapakaya Nilva Pachadi : గోంగూర పండు మిర‌ప‌కాయ నిల్వ ప‌చ్చ‌డి ఇలా చేయండి.. అన్నంలో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Gongura Pandumirapakaya Nilva Pachadi &colon; à°®‌నం గోంగూర‌తో నిల్వ à°ª‌చ్చ‌ళ్ల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; గోంగూర‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన నిల్వ à°ª‌చ్చ‌ళ్ల‌ల్లో గోంగూర పండుమిర్చి à°ª‌చ్చ‌à°¡à°¿ కూడా ఒక‌టి&period; గోంగూర‌&comma; పండుమిర్చి క‌లిపి చేసే ఈ à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; ఒక్క‌సారి ఈ à°ª‌చ్చ‌డిని రుచి చూస్తే à°®‌ళ్లీ à°®‌ళ్లీ ఇదే కావాలంటారు&period; చాలా మంది ఈ à°ª‌చ్చ‌డిని ఇష్టంగా తింటారు&period; ఈ గోంగూర à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; à°ª‌చ్చ‌à°¡à°¿ పెట్ట‌డం రాని వారు కూడా ఈ పచ్చ‌డిని సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ గోంగూర పండుమిర్చి నిల్వ à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోంగూర పండుమిర్చి నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోంగూర &&num;8211&semi; 10 క‌ట్ట‌లు &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; పండుమిర్చి &&num;8211&semi; పావుకిలో&comma; రాళ్ల ఉప్పు &&num;8211&semi; 100 గ్రా&period;&comma; నూనె &&num;8211&semi; 4 టేబుల్ స్పూన్స్&comma; చింత‌పండు &&num;8211&semi; నిమ్మ‌కాయంత‌&comma; వెల్లుల్లి రెమ్మ‌లు &&num;8211&semi; 20&comma; వేయించిన మెంతుల‌పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45194" aria-describedby&equals;"caption-attachment-45194" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45194 size-full" title&equals;"Gongura Pandumirapakaya Nilva Pachadi &colon; గోంగూర పండు మిర‌à°ª‌కాయ నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿ ఇలా చేయండి&period;&period; అన్నంలో తింటే సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;gongura-pandu-mirapakaya-nilva-pachadi&period;jpg" alt&equals;"Gongura Pandumirapakaya Nilva Pachadi recipe very tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45194" class&equals;"wp-caption-text">Gongura Pandumirapakaya Nilva Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోంగూర పండుమిర్చి నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గోంగూర‌ను శుభ్రంగా క‌డిగి à°¤‌à°¡à°¿ లేకుండా ఆర‌బెట్టుకోవాలి&period; అలాగే పండుమిర్చిని కూడా శుభ్రం చేసుకుని ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌à°¡à°¿ లేకుండా ఆర‌బెట్టుకోవాలి&period; ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత గోంగూర వేసి క‌à°²‌పాలి&period; ఇందులోనే చింత‌పండును కూడా వేసి à°®‌గ్గించాలి&period; గోంగూర à°®‌గ్గిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లారనివ్వాలి&period; ఇప్పుడు à°¤‌à°¡à°¿ లేకుండా శుభ్రం చేసుకున్న జార్ ను తీసుకుని అందులో ముక్క‌లుగా కట్ చేసిన పండుమిర్చిని&comma; రాళ్ల ఉప్పును వేసి మరీ మెత్త‌గా కాకుండా కొద్దిగా à°¬‌à°°‌క‌గా ఉండేలా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే జార్ లో à°®‌గ్గించిన గోంగూర‌&comma; వెల్లుల్లి రెమ్మ‌లు వేసి క‌చ్చా à°ª‌చ్చాగా మిక్సీ à°ª‌ట్టుకుని పండుమిర్చి మిశ్ర‌మంలో వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఇందులోనే మెంతుల పొడి వేసి క‌à°²‌పాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న à°ª‌చ్చ‌డిని à°¤‌à°¡à°¿ లేని గాజు సీసాలో లేదా జాడీలో వేసి నిల్వ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల గోంగూర పండుమిర్చి నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; ఈ à°ª‌చ్చ‌à°¡à°¿ ఆరు నెల‌à°²‌కు పైగా నిల్వ ఉంటుంది&period; à°®‌à°¨‌కు కావ‌ల్సిన‌ప్పుడు à°¤‌గినంత à°ª‌చ్చ‌డిని తీసుకుని తాళింపు వేసి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; దీనిని వేడి వేడి అన్నం&comma; నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా చాలా సుల‌భంగా గోంగూర పండుమిర్చి à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts