Hansika Motwani : ఒక‌ప్ప‌టి క్యూట్ హీరోయిన్ హ‌న్సిక‌.. ఇలా అయిందేమిటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Hansika Motwani &colon; దేశ‌ముదురు సినిమా ద్వారా వెండితెర‌కు à°ª‌రిచ‌యం అయిన బ్యూటీ à°¹‌న్సిక‌&period; ఆ సినిమా చేసే à°¸‌మయంలో ఆమె à°µ‌à°¯‌స్సు కేవ‌లం 16 ఏళ్లే&period; అయిన‌ప్ప‌టికీ ఆమె ఎంతో మందిని ఆక‌ట్టుకుంది&period; à°¤‌à°¨ అంద‌చందాల‌తో కుర్ర‌కారును మాయ చేసింది&period; à°¤‌రువాత ఎన్నో సినిమాల్లో à°¨‌టించి అల‌రించింది&period; à°¹‌న్సిక తెలుగు సినిమా ద్వారా వెండితెరకు à°ª‌రిచ‌యం అయినా&period;&period; హిందీలో ఎప్పుడో బాల‌à°¨‌టిగా అల‌రించింది&period; 2001 నుంచి 2004 వర‌కు ఆమె బాల‌à°¨‌టిగా కొన‌సాగింది&period; à°¤‌రువాత పూరీ జ‌గ‌న్నాథ్ ఆమెను వెండితెర‌కు దేశముదురు చిత్రం ద్వారా à°ª‌రిచ‌యం చేశారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10236" aria-describedby&equals;"caption-attachment-10236" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10236 size-full" title&equals;"Hansika Motwani &colon; ఒక‌ప్ప‌టి క్యూట్ హీరోయిన్ à°¹‌న్సిక‌&period;&period; ఇలా అయిందేమిటి&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;hansika-motwani&period;jpg" alt&equals;"Hansika Motwani latest photo fans are worrying about her " width&equals;"1200" height&equals;"811" &sol;><figcaption id&equals;"caption-attachment-10236" class&equals;"wp-caption-text">Hansika Motwani<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక 2007లో విడుద‌లైన దేశ‌ముదురు సినిమా చ‌క్క‌ని విజ‌యాన్ని సాధించింది&period; అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ ఇందులో అదిరిపోయింది&period; అలాగే à°¹‌న్సిక కూడా à°¤‌à°¨ గ్లామ‌ర్‌&comma; à°¨‌ట‌à°¨‌తో ఆకట్టుకుంది&period; à°¤‌రువాత ఆమెకు సినిమాల్లో à°µ‌రుస ఆఫ‌ర్లు à°µ‌చ్చాయి&period; దీంతో ఆమె కంత్రి&comma; à°®‌స్కా&comma; బిల్లా&comma; జ‌యీభ‌à°µ‌&comma; సీతారాముల క‌ల్యాణం లంక‌లో&comma; కందిరీగ‌&comma; ఓ మై ఫ్రెండ్‌&comma; సింగం 2&comma; à°ª‌à°µ‌ర్ వంటి సినిమాల్లో à°¨‌టించి ఆక‌ట్టుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌వితేజ‌తో క‌లిసి à°¨‌టించిన à°ª‌à°µ‌ర్ సినిమా ఆమెకు హిట్‌ను ఇచ్చింది&period; అయిత à°¤‌రువాత కొన్ని సినిమాల్లో ఆమెకు అవ‌కాశాలు à°µ‌చ్చినా అవి పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేదు&period; దీంతో ఆమె కొద్దిగా లావుగా అయింది&period; ఈ క్ర‌మంలో ఆమెకు సినిమా అవ‌కాశాలు à°¤‌గ్గాయి&period; అయితే ఇప్పుడు ఈమె స్లిమ్‌గా మారింది&period; కానీ గుర్తు à°ª‌ట్ట‌లేని విధంగా మారిపోయింది&period; చాలా à°¬‌à°²‌హీనంగా ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది&period; దీంతో ప్ర‌స్తుతం à°¹‌న్సిక‌ను చూసిన వారు అస‌లు గుర్తు à°ª‌ట్ట‌లేక‌పోతున్నారు&period; ఈమెకు ఏమైంది &quest; ఇలా మారిపోయింది&period;&period; అంటూ ఆరాలు తీస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజాగా à°¹‌న్సిక షేర్ చేసిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి&period; ఆమెను ప్ర‌స్తుతం చూసిన వారంద‌రూ షాక‌వుతున్నారు&period; ఒక‌ప్పుడు గ్లామ‌ర్ డాల్ గా ఉన్న ఈమె ఇప్పుడు ఇలా à°¬‌à°²‌హీనంగా మారి క‌నిపిస్తుండడంతో అంద‌రూ ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు&period; అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో ఈమె రాణిస్తుందా&period;&period; లేదా&period;&period; అనేది చూడాలి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts