Ghee : మీరు కొన్న నెయ్యిలో క‌ల్తీ జ‌రిగిందా.. స్వ‌చ్ఛ‌మైన‌దేనా.. ఇలా సుల‌భంగా గుర్తించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ghee &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో మార్కెట్‌లో ఎక్క‌à°¡ చూసినా అన్నీ క‌ల్తీయే అవుతున్నాయి&period; పాలు మొద‌లుకొని à°®‌నం తినే ఇత‌à°° ఆహారాల à°µ‌à°°‌కు అన్ని à°ª‌దార్థాల‌ను క‌ల్తీ చేస్తున్నారు&period; ఎక్క‌à°¡ చూసినా అంతా క‌ల్తీమ‌యంగా మారింది&period; ఈ క్ర‌మంలో స్వచ్ఛ‌మైన&comma; నాణ్య‌మైన ఆహారాల‌ను గుర్తించ‌డం క‌ష్టంగా మారింది&period; ఇక ఇటీవ‌లి కాలంలో నెయ్యిని కూడా బాగా క‌ల్తీ చేస్తున్నారు&period; దీంతో చాలా చోట్ల క‌ల్తీ నెయ్యి à°¬‌à°¯‌ట‌à°ª‌డుతోంది&period; అయితే à°®‌నం కొన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తే అస‌లు&comma; క‌ల్తీ నెయ్యిని సుల‌భంగా గుర్తించ‌à°µ‌చ్చు&period; అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యి పూర్తిగా క‌రిగి ఉన్న‌ప్పుడు ద్ర‌à°µ రూపంలో అది బంగారు రంగులో క‌నిపిస్తుంది&period; లైట్‌కు ఎదురుగా ఉంచితే పార‌à°¦‌ర్శ‌కంగా క‌నిపిస్తుంది&period; అవ‌à°¤‌లి à°µ‌స్తువులు క్లియ‌ర్‌గా క‌నిపిస్తాయి&period; ఒకవేళ మీరు కొన్న నెయ్యి అలా లేకుండా à°®‌à°¸‌క‌గా ఉందంటే అది à°¨‌కిలీ నెయ్యి అని గుర్తించాలి&period; స్వ‌చ్ఛ‌మైన నెయ్యిని బ్రాండెడ్ కంపెనీలు à°¤‌యారు చేస్తాయి&period; క‌నుక ఆ ప్రొడ‌క్ట్స్‌నే కొనాలి&period; వాటిపై నెయ్యి నాణ్య‌à°¤‌&comma; ఇత‌à°° ప్ర‌మాణాల‌ను సూచించే విధంగా లేబుల్స్ ఉంటాయి&period; క‌నుక అలాంటి నెయ్యి కొనాలి&period; లోక‌ల్ ప్రొడ‌క్ట్స్ ను కొనుగోలు చేయ‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47679" aria-describedby&equals;"caption-attachment-47679" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47679 size-full" title&equals;"Ghee &colon; మీరు కొన్న నెయ్యిలో క‌ల్తీ జ‌రిగిందా&period;&period; స్వ‌చ్ఛ‌మైన‌దేనా&period;&period; ఇలా సుల‌భంగా గుర్తించండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2024&sol;06&sol;ghee&period;jpg" alt&equals;"how to identify if Ghee is adulterated or not " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47679" class&equals;"wp-caption-text">Ghee<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యిని à°®‌రిగించే ఉష్ణోగ్ర‌à°¤ చాలా ఎక్కువ‌&period; క‌నుక బాగా క‌రిగిస్తే కానీ నెయ్యి వాస‌à°¨ రాదు&period; అలా కాకుండా కాస్త క‌à°°‌గ‌గానే నెయ్యి వాస‌à°¨ à°µ‌స్తుందంటే అది క‌ల్తీ నెయ్యి అని అర్థం చేసుకోవాలి&period; గ‌ది ఉష్ణోగ్ర‌à°¤ à°µ‌ద్ద కాస్త గ‌డ్డ క‌ట్టిన నెయ్యిని తీసుకుని అర‌చేతిలో వేయాలి&period; అది వెంట‌నే క‌à°°‌గ‌డం మొద‌లైతే అది స్వ‌చ్ఛ‌మైన నెయ్యి అని గుర్తించాలి&period; ఒక గ్లాస్‌లో నీళ్ల‌ను తీసుకుని అందులో కాస్త గ‌డ్డ క‌ట్టిన నెయ్యి వేయాలి&period; అది మునిగితే à°¨‌కిలీ నెయ్యి అని గుర్తించాలి&period; స్వ‌చ్ఛ‌మైన నెయ్యి నీటిపై తేలుతుంది&period; మీరు నెయ్యిని క‌రిగిస్తున్న‌ప్పుడు దాని నుంచి నుర‌గ లేదా ఆవిరి à°µ‌స్తుందంటే అది క‌ల్తీ నెయ్యి అని అర్థం&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts