Sorakaya Payasam : సొర‌కాయ‌తో పాయ‌సం కూడా త‌యారు చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sorakaya Payasam &colon; à°®‌నం à°¤‌à°°‌చూ వంటింట్లో పాయ‌సాన్ని à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; à°®‌నం ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా వివిధ à°°‌కాల పాయ‌సాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; అందులో భాగంగా à°®‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో ఒక‌టైన సొర‌కాయ‌తో పాయ‌సాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; సొర‌కాయ‌ను à°®‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో&comma; గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో సొర‌కాయ ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; సొర‌కాయ‌తో à°®‌నం à°ª‌చ్చ‌ళ్ల‌ను&comma; కూర‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; అంతేకాకుండా సొర‌కాయ‌తో ఎంతో రుచిగా ఉండే పాయ‌సాన్ని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; సొర‌కాయ‌తో పాయ‌సాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొర‌కాయ పాయ‌సం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొర‌కాయ తురుము &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పంచ‌దార &&num;8211&semi; ముప్పావు క‌ప్పు లేదా రుచికి à°¤‌గినంత‌&comma; జీడి à°ª‌ప్పు &&num;8211&semi; కొద్దిగా&comma; ఎండు ద్రాక్ష &&num;8211&semi; కొద్దిగా&comma; పాలు &&num;8211&semi; రెండు క‌ప్పులు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నెయ్యి &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; సేమ్యా &&num;8211&semi; అర క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; రెండు గ్లాసులు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15258" aria-describedby&equals;"caption-attachment-15258" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15258 size-full" title&equals;"Sorakaya Payasam &colon; సొర‌కాయ‌తో పాయ‌సం కూడా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period;&period; ఎలాగంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;sorakaya-payasam&period;jpg" alt&equals;"how to make Sorakaya Payasam simple and easy steps " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15258" class&equals;"wp-caption-text">Sorakaya Payasam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొర‌కాయ పాయ‌సం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి నెయ్యి క‌రిగిన à°¤‌రువాత డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత à°®‌à°°à°¿ కొద్దిగా నెయ్యిని వేసి నెయ్యి వేడ‌య్యాక సొర‌కాయ తురుమును వేసి వేయించుకోవాలి&period; సొర‌కాయ తురుము వేగిన à°¤‌రువాత అందులోనే సేమ్యాను వేసి రంగు మారే à°µ‌à°°‌కు వేయించుకోవాలి&period; ఇలా వేయించుకున్న తరువాత రెండు గ్లాసుల నీటిని పోసి క‌లుపుతూ సేమ్యాను పూర్తిగా ఉడికించాలి&period; à°¤‌రువాత పంచ‌దార‌ను వేసి పంచ‌దార క‌రిగే à°µ‌à°°‌కు తిప్పుతూ ఉండాలి&period; పంచ‌దార క‌రిగిన à°¤‌రువాత పాల‌ను&comma; యాల‌కుల పొడి&comma; ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ను వేసి క‌లిపి 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సొర‌కాయ పాయ‌సం à°¤‌యార‌వుతుంది&period; సొర‌కాయ‌తో à°¤‌à°°‌చూ చేసే వంట‌à°²‌కు à°¬‌దులుగా ఇలా అప్పుడ‌ప్పుడూ పాయ‌సాన్ని కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఇది ఎంతో రుచిగా ఉంటుంది&period; అంద‌రూ ఎంతో ఇష్టంగా దీన్ని తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts