మనీ ప్లాంట్ ను ఇంట్లో పెంచుతున్నారా ? అయితే ఈ విషయాల‌ను తెలుసుకోవాల్సిందే.. లేదంటే న‌ష్ట‌పోతారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే మొక్క‌ల్లో à°®‌నీప్లాంట్ కూడా ఒక‌టి&period; ఇంటి అందాన్ని à°®‌రింత పెంచుతుంద‌ని కొంద‌రు ఈ మొక్క‌ను ఇంట్లో పెంచుకుంటారు&period; à°®‌రికొంద‌రు ఈ మొక్క‌ను ఇంట్లో పెంచుకుంటే సంప‌à°¦ క‌లుగుతుంద‌ని భావించి à°®‌నీప్లాంట్ మొక్క‌ను ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు&period; à°®‌నీప్లాంట్ మొక్క‌ను ఇంట్లో పెంచుకోవ‌డం à°µ‌ల్ల నిజంగా సంప‌à°¦ క‌లుగుతుందా&period;&period; అస‌లు ఈ మొక్క‌ను పెంచుకోవ‌డం à°µ‌ల్ల క‌లిగే ఉప‌యోగాలు ఏమిటి&period;&period; à°¤‌దిత‌à°° విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదృష్ట మొక్క‌లుగా భావించే మొక్క‌ల్లో à°®‌నీ ప్లాంట్ మొక్క కూడా ఒక‌టి&period; ఈ మొక్క‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ పెంచుతున్నారు&period; ఈ మొక్క à°®‌à°¨ à°®‌à°¨ చుట్టూ ఉండే నెగెటివ్ ఎన‌ర్జీని గ్ర‌హించి పాజిటివ్ ఎన‌ర్జీని à°¬‌à°¯‌ట‌కు విడుద‌à°² చేస్తుంది&period; దీని à°µ‌ల్ల à°®‌à°¨‌కు మాన‌సిక ప్ర‌శాంత‌à°¤ à°²‌భిస్తుంది&period; అంతేకాకుండా à°®‌నీప్లాంట్ మొక్క ఇంట్లో ఉండ‌డం à°µ‌ల్ల సంప‌à°¦ క‌లుగుతుంది&period; à°§‌నాన్ని ఆక‌ర్షించేశ‌క్తి ఈ మొక్క‌కు ఉంద‌ని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period; à°®‌నీ ప్లాంట్ à°µ‌ల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో దానిని à°¸‌రైన దిక్కున ఉంచ‌క‌పోవ‌డం à°µ‌ల్ల కూడా అన్నే దుష్ప్ర‌భావాలు కూడా క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-16208 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;money-plant&period;jpg" alt&equals;"if you are growing money plant in home then know these things " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నీప్లాంట్ ను à°®‌à°¨ ఇంట్లో ఈశాన్య దిక్కున ఉంచడం à°µ‌ల్ల రావ‌ల్సిన à°¡‌బ్బులు రాక‌పోగా ఇంట్లో ఉన్న à°¡‌బ్బు à°¬‌à°¯‌ట‌కు పోతుంది&period; ఇంట్లోని వారికి అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు ఎదుర‌వుతాయి&period; ఈ మొక్క క‌నుక à°ª‌à°¡‌à°®‌à°° దిక్కులో ఉంటే భార్యాభ‌ర్త‌à°² à°®‌ధ్య à°®‌à°¨‌స్ప‌ర్థ‌లు&comma; గొడ‌à°µ‌లు à°µ‌స్తాయి&period; à°®‌నీ ప్లాంట్ మొక్క‌ను à°®‌à°¨ ఇంట్లో తూర్పు&comma; ఉత్త‌రం&comma; à°¦‌క్షిణ దిక్కులో పెంచుకోవ‌డం à°µ‌ల్ల మాత్ర‌మే మనం మంచి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; అలాగే ఇంటికి ఆగ్నేయం మూల‌à°¨ పెంచుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°®‌à°¨‌కు మేలు క‌లుగుతుంది&period; ఆగ్నేయ మూల వినాయ‌కుడికి ఎంతో ఇష్ట‌మైన మూల&period; కాబ‌ట్టి ఈ మూల‌à°¨ à°®‌నీప్లాంట్ ను పెంచుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం వినాయ‌కుడి అనుగ్ర‌హాన్ని పొంద‌గ‌లం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తూర్పు ఆగ్నేయంగా ఈ మొక్క‌ను కుండీలో కానీ&comma; వేలాడేలా కానీ పెంచుకోవాలి&period; అలాగే ఈ మొక్క‌కు ప్ర‌తిరోజూ నీళ్లు పోస్తూ&comma; మంచి పోష‌à°£‌ను ఇస్తూ పెంచాలి&period; దీంతో ఆగ్నేయ దిక్కున ఉండే గ‌à°£‌à°ª‌తి లక్ష్మీ గ‌à°£‌à°ª‌తిగా మారి à°®‌à°¨ ఇంట్లో à°§‌à°¨‌ప్రాప్తి కలిగేలా చేస్తాడ‌ని పురాణాలు చెబుతున్నాయి&period; ఈ à°®‌నీ ప్లాంట్ ను కూడా à°ª‌చ్చ‌గా నిగ‌నిగ‌లాడుతూ ఉండేలా చూసుకోవాలి&period; గుబురుగా కాకుండా ఆకాశాన్ని చూస్తూ ఉండేలా తీగ‌లాగా పెంచుకోవాలి&period; à°®‌నీప్లాంట్ à°¦‌గ్గ‌à°° ఎప్పుడూ చెడుగా మాట్లాడ‌కూడ‌దు&period; పండిపోయిన‌&comma; à°ª‌సుపు రంగులో మారిన ఆకుల‌ను తొల‌గించాలి&period; à°®‌à°¨ ఇంట్లో పెంచుకునే à°®‌నీప్లాంట్ మొక్క ఎంత à°ª‌చ్చ‌గా ఉంటే à°®‌à°¨ కుటుంబం కూడా అంత‌గా à°ª‌చ్చ‌గా ఉంటుందని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts