Ishan Kishan : భార‌త బ్యాట్స్‌మ‌న్ ఇషాన్ కిష‌న్ త‌ల‌కు గాయం.. హాస్పిట‌ల్ కు త‌ర‌లింపు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Ishan Kishan &colon; భార‌త్‌&comma; శ్రీ‌లంక జ‌ట్ల à°®‌ధ్య à°§‌ర్మ‌శాల‌లో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భార‌త్ ఘ‌à°¨ విజ‌యం సాధించిన విష‌యం విదిత‌మే&period; శ్రీ‌లంక నిర్దేశించిన à°²‌క్ష్యాన్ని భార‌త్ అల‌వోక‌గా ఛేదించింది&period; భార‌à°¤ బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయి ఆడారు&period; దీంతో కొన్ని బంతులు మిగిలి ఉండ‌గానే భార‌త్ à°²‌క్ష్యాన్ని ఛేదించి అద్భుత‌మైన విజ‌యాన్ని à°¨‌మోదు చేసింది&period; అయితే ఈ మ్యాచ్‌లో భార‌à°¤ బ్యాట్స్‌à°®‌న్ ఇషాన్ కిష‌న్ à°¤‌à°²‌కు à°¬‌à°²‌మైన గాయ‌మైంది&period; దీంతో అత‌న్ని హాస్పిట‌ల్‌కు à°¤‌à°°‌లించారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10286" aria-describedby&equals;"caption-attachment-10286" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10286 size-full" title&equals;"Ishan Kishan &colon; భార‌à°¤ బ్యాట్స్‌à°®‌న్ ఇషాన్ కిష‌న్ à°¤‌à°²‌కు గాయం&period;&period; హాస్పిట‌ల్ కు à°¤‌à°°‌లింపు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;ishan-kishan-2&period;jpg" alt&equals;"Ishan Kishan injured in 2nd T20 match agaisnt Sri Lanka" width&equals;"1200" height&equals;"806" &sol;><figcaption id&equals;"caption-attachment-10286" class&equals;"wp-caption-text">Ishan Kishan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీ‌లంక‌తో à°§‌ర్మ‌శాల‌లో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భార‌à°¤ ఇన్నింగ్స్ à°¸‌à°®‌యంలో బ్యాట్స్‌à°®‌న్ ఇషాన్ కిష‌న్ à°¤‌à°²‌కు గాయ‌మైంది&period; దీంతో అత‌న్ని హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని కాంగ్రాలో ఉన్న ఓ హాస్పిట‌ల్‌కు à°¤‌à°°‌లించారు&period; అక్క‌à°¡ ఇషాన్ కిష‌న్‌కు వైద్యులు à°ª‌రీక్ష‌లు చేశారు&period; అత‌ని à°¤‌à°²‌కు సిటి స్కాన్ చేసిన‌ట్లు డాక్ట‌ర్ శుభ‌మ్ తెలిపారు&period; ప్ర‌స్తుతం కిష‌న్‌ను అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచామ‌ని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఓ లంక ప్లేయ‌ర్‌కు కూడా చేతి బొట‌à°¨ వేలి గాయం కావ‌డంతో అత‌న్ని కూడా హాస్పిట‌ల్‌కు తీసుకువ‌చ్చార‌ని&period;&period; డాక్ట‌ర్ శుభ‌మ్ వెల్ల‌డించారు&period; ఈ క్ర‌మంలో ఇద్ద‌రు ప్లేయ‌ర్ల‌ను ప్ర‌స్తుతం అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచి చికిత్స‌ను అందిస్తున్నామ‌ని తెలిపారు&period; కాగా రెండో టీ20 మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్య‌ర్‌&comma; à°°‌వీంద్ర జ‌డేజాలు కూడా విజృంభించారు&period; దీంతో భార‌త్ సునాయాసంగా విజ‌యం సాధించ‌గలిగింది&period; ఈ క్ర‌మంలో మూడు టీ20 à°² సిరీస్‌ను ఇండియా 2-0తో ఇప్ప‌టికే కైవ‌సం చేసుకుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts