jobs education

ఇండియన్ రైల్వేస్ లో ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షలు జీతం..!

మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే నీకు గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వేస్ లో కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. IRCTC లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకి ఎంపికైతే రూ. 70,000 నుంచి రెండు లక్షల వరకు నెలకు చెల్లిస్తారు. ఎంపికైన వాళ్ళు IRCTC కార్పొరేట్ ఆఫీస్ ఢిల్లీలో పని చేయాల్సి ఉంటుంది.

jobs in indian railways salary up to rs 2 lakhs

ఇక వయసు విషయానికి వస్తే.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళ వయసు కచ్చితంగా 55 ఏళ్లు దాటి ఉండకూడదు. ఇంటర్వ్యూ ఆధారంగా డిప్యూటీ మేనేజర్ పోస్టులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ, సమయం గురించి ఇంకా తెలియజేయలేదు. IRCTC అధికారిక వెబ్సైట్లో పూర్తి వివరాలని మీరు చూసి అప్లై చేసుకోవచ్చు.

Peddinti Sravya

Recent Posts