హెల్త్ టిప్స్

Ginger And Lemon Water : రోజూ ఉద‌యాన్నే అల్లం, నిమ్మ‌కాయ నీళ్ల‌ను తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Ginger And Lemon Water &colon; వేసవికాలంలో ప్ర‌జ‌లు à°¶‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకోవ‌డానికి&comma; హైడ్రేటెడ్ గా ఉండ‌డానికి నీటిని ఎక్కువ‌గా తాగుతూ ఉంటారు&period; కొంద‌రు నీటికి à°¬‌దులుగా నిమ్మ‌కాయ నీటిని తాగ‌డానికి ఇష్ట‌à°ª‌à°¡‌తారు&period; నిమ్మ‌కాయ నీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం హైడ్రేటెడ్ గా ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; అయితే సాధార‌à°£ నిమ్మ‌కాయ నీటికి à°¬‌దులుగా ఇందులో అల్లం వేసుకుని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం à°®‌రిన్ని ప్రయోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; ముఖ్యంగా ఈ నీటిని à°ª‌à°°‌గ‌డుపున తీసుకోవ‌డం à°µ‌ల్ల వేస‌విలో à°®‌à°¨‌కు à°®‌రింత మేలు క‌లుగుతుంద‌ని వారు చెబుతున్నారు&period; అల్లం à°®‌రియు నిమ్మ‌కాయ ఇవి రెండూ కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసేవే&period; వీటిలో ఎన్నో పోష‌కాలు&comma; ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లం à°®‌రియు నిమ్మ‌కాయ నీటిని క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; అల్లం à°®‌రియు నిమ్మ‌కాయ నీటిని క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో విష à°ª‌దార్థాలు తొల‌గిపోతాయి&period; à°¶‌రీరంలో à°®‌లినాలు తొల‌గిపోయి à°¶‌రీరం శుభ్ర‌à°ª‌డుతుంది&period; అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; అంతేకాకుండా అల్లం&comma; నిమ్మ‌à°°‌సం క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; వాతావ‌à°°‌à°£ మార్పుల కార‌ణంగా à°µ‌చ్చే అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; నిమ్మ‌à°°‌సం à°®‌రియు అల్లం క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; అజీర్తి&comma; గ్యాస్ వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; వేస‌వి కాలంలో à°µ‌చ్చే జీర్ణ‌à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; అలాగే అల్లం à°®‌రియు నిమ్మ‌à°°‌సాన్ని క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీర à°¬‌రువు అదుపులో ఉంటుంది&period; జీవ‌క్రియ పెరుగుతుంది&period; క్యాల‌రీల‌ను క‌రిగించ‌డంలో ఇవి రెండు కూడా అద్భుతంగా à°ª‌ని చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63377 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;ginger-and-lemon&period;jpg" alt&equals;"what happens if you take ginger and lemon in the morning " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు వీటిని క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; అల్లం à°®‌రియు నిమ్మ‌à°°‌సాన్ని క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; వేస‌విలో సూర్య‌రశ్మి కార‌ణంగా చ‌ర్మం దెబ్బ‌తింటుంది&period; ఎండ‌లో ఎక్కువ‌గా తిరిగే వారు ఇలా అల్లాన్ని à°®‌రియు నిమ్మ‌రసాన్ని క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎండ à°µ‌ల్ల చ‌ర్మం దెబ్బ‌తిన‌కుండా ఉంటుంది&period; ఈ విధంగా ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున అల్లం à°®‌రియు నిమ్మ‌కాయ నీటిని క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని ప్ర‌తి ఒక్క‌రూ ఈ నీటిని తీసుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts