Nimmakaya Pulihora : నిమ్మ‌కాయ పులిహోర‌ను ఇలా చేస్తే.. రుచి అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Nimmakaya Pulihora &colon; à°®‌నం à°¤‌à°°‌చూ నిమ్మకాయ à°°‌సాన్ని ఉప‌యోగించి నిమ్మకాయ పులిహోరను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; నిమ్మకాయ పులిహోర రుచి ఏవిధంగా ఉంటుందో à°®‌నంద‌రికీ తెలిసిందే&period; à°®‌నం నిమ్మ కాయ పులిహోర à°¤‌యారీలో à°ª‌చ్చిమిర్చిని వాడుతూ ఉంటాం&period; ఈ à°ª‌చ్చి మిర్చిని ఉప‌యోగించి à°¤‌à°°‌చూ చేసే విధంగా కాకుండా కొత్త‌గా నిమ్మకాయ పులిహోర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13524" aria-describedby&equals;"caption-attachment-13524" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13524 size-full" title&equals;"Nimmakaya Pulihora &colon; నిమ్మ‌కాయ పులిహోర‌ను ఇలా చేస్తే&period;&period; రుచి అదిరిపోతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;nimmakaya-pulihora&period;jpg" alt&equals;"make Nimmakaya Pulihora in this way for better taste " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13524" class&equals;"wp-caption-text">Nimmakaya Pulihora<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చి కారం నిమ్మకాయ పులిహోర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నం &&num;8211&semi; అర కిలో బియ్యంతో వండినంత‌&comma; నిమ్మ à°°‌సం &&num;8211&semi; 3 లేదా 4 టేబుల్ స్పూన్స్&comma; à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 5&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 4 టేబుల్ స్సూన్స్&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మిన‌à°ª à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండు మిరప‌కాయ‌లు &&num;8211&semi; 8&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెబ్బలు&comma; à°ª‌సుపు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చి కారం నిమ్మ‌కాయ పులిహోర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా వెడ‌ల్పుగా ఉండే ఒక గిన్నెలో అన్నాన్ని వేసి చ‌ల్ల‌గా చేసుకోవాలి&period; అన్నం చ‌ల్ల‌గా అయిన à°¤‌రువాత నిమ్మ à°°‌సాన్ని వేసి క‌లిపి 15 నిమిషాల పాటు à°ª‌క్క‌à°¨‌ ఉంచాలి&period; à°¤‌రువాత ఒక జార్ లో à°ª‌చ్చి మిర్చి&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు వేసి పేస్ట్ లా చేసుకోవాలి&period; ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి కాగిన à°¤‌రువాత à°ª‌ల్లీల‌ను వేసి వేయించి ఒక‌ ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌à°¨‌ పెట్టుకోవాలి&period; అదే క‌ళాయిలో మిగిలిన తాళింపు à°ª‌దార్థాల‌ను వేసి వేయించుకోవాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న à°ª‌చ్చి మిర్చి మిశ్ర‌మాన్ని వేసి క‌లిపి 3 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేసుకున్న తాళింపును ముందుగా నిమ్మ à°°‌సం కలిపి పెట్టుకున్న అన్నంలో వేసి బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత వేయించిన à°ª‌ల్లీల‌ను వేసి క‌లుపుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°ª‌చ్చి కారం నిమ్మ కాయ పులిహోర à°¤‌యార‌వుతుంది&period; à°¤‌à°°‌చూ చేసుకునే నిమ్మకాయ పులిహోర కంటే కూడా ఇలా చేసుకున్న పులిహోర ఎంతో రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts