Masala Egg Omelette : ఎంతో రుచిక‌ర‌మైన మ‌సాలా ఎగ్ ఆమ్లెట్‌.. ఇలా 5 నిమిషాల్లో చేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Masala Egg Omelette &colon; కోడిగుడ్లతో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో ఆమ్లెట్ కూడా ఒక‌టి&period; ఆమ్లెట్ ను రుచి చూడ‌ని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; దీనిని à°®‌నం 5 నిమిషాల్లో à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అయితే ఈ ఆమ్లెట్ ను à°®‌నం à°®‌రింత రుచిగా కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కింద‌ చెప్పిన విధంగా చేసే ఈ à°®‌సాలా అమ్లెట్ కూడా చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఈ ఆమ్లెట్ ను అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఎంతో రుచిగా ఉండే ఈ à°®‌సాలా ఆమ్లెట్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా ఎగ్ ఆమ్లెట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్లు &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు- కొద్దిగా&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె- ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35694" aria-describedby&equals;"caption-attachment-35694" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35694 size-full" title&equals;"Masala Egg Omelette &colon; ఎంతో రుచిక‌à°°‌మైన à°®‌సాలా ఎగ్ ఆమ్లెట్‌&period;&period; ఇలా 5 నిమిషాల్లో చేయ‌à°µ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;masala-egg-omelette&period;jpg" alt&equals;"Masala Egg Omelette recipe in telugu very easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35694" class&equals;"wp-caption-text">Masala Egg Omelette<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా ఎగ్ ఆమ్లెట్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; వీటిని à°¸‌గానికి పైగా వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత గిన్నెలోకి కోడిగుడ్ల‌ను తీసుకుని బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వేయించిన ఉల్లిపాయ‌à°²‌తో పాటు మిగిలిన à°ª‌దార్థాలు కూడా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక కోడిగుడ్డు మిశ్ర‌మాన్ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి&period; దీనిని à°®‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°®‌సాలా ఎగ్ ఆమ్లెట్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts