Muskmelon Sharbat : త‌ర్బూజాల‌తో చ‌ల్ల చ‌ల్ల‌ని ష‌ర్బ‌త్‌.. త‌యారీ ఇలా.. దెబ్బ‌కు వేడి మొత్తం పోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Muskmelon Sharbat &colon; వేస‌విలో చాలా మంది à°¶‌రీరాన్ని చ‌ల్ల‌à°¬‌రుచుకునేందుకు వివిధ à°°‌కాల శీత‌à°² పానీయాల‌ను&comma; à°ª‌ళ్ల à°°‌సాల‌ను ఎక్కువ‌గా తాగుతున్నారు&period; అయితే ఈ సీజ‌న్ లో à°®‌à°¨‌కు à°²‌భించే పండ్ల‌ను తింటే వేస‌వి తాపం నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; వాటిల్లో à°¤‌ర్బూజా కూడా ఒక‌టి&period; దీని రుచి చ‌ప్ప‌గా ఉంటుంది&period; క‌నుక చాలా మంది దీంతో జ్యూస్ à°¤‌యారు చేసి తాగుతుంటారు&period; అయితే à°¤‌ర్బూజాల‌తో à°·‌ర్బ‌త్‌ను కూడా చేసుకోవ‌చ్చు&period; ఇది ఎంతో రుచిగా ఉండ‌à°¡‌మే కాదు&period;&period; à°¶‌రీరాన్ని చ‌ల్ల‌à°¬‌రుస్తుంది&period; వేడి మొత్తాన్ని à°¤‌గ్గిస్తుంది&period; దీన్ని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌ర్బూజా à°·‌ర్బ‌త్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌ర్బూజా &&num;8211&semi; 1&comma; చక్కెర &&num;8211&semi; 2 టీస్పూన్లు&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; à°¸‌బ్జా గింజ‌లు &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; à°¸‌గ్గుబియ్యం &&num;8211&semi; అర క‌ప్పు&comma; పాలు &&num;8211&semi; ఒక క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34486" aria-describedby&equals;"caption-attachment-34486" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34486 size-full" title&equals;"Muskmelon Sharbat &colon; à°¤‌ర్బూజాల‌తో చ‌ల్ల చ‌ల్ల‌ని à°·‌ర్బ‌త్‌&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period; దెబ్బ‌కు వేడి మొత్తం పోతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;muskmelon-sharbat&period;jpg" alt&equals;"Muskmelon Sharbat recipe in telugu cools body easy to prepare " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34486" class&equals;"wp-caption-text">Muskmelon Sharbat<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌ర్బూజా à°·‌ర్బ‌త్‌ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌ర్బూజా పండుపై ఉండే తొక్క‌ను తీసి లోప‌లి గుజ్జును ముక్క‌లుగా క‌ట్ చేయాలి&period; అనంత‌రం వాటిని మిక్సీలో వేసి జ్యూస్ తీయాలి&period; అవ‌à°¸‌రం అనుకుంటే నీళ్ల‌ను క‌లుపుకోవ‌చ్చు&period; అందులోనే చ‌క్కెర కూడా వేసి à°®‌రోసారి మిక్సీ à°ª‌ట్టాలి&period; à°¸‌బ్జా గింజ‌à°²‌ను ఒక టీస్పూన్ తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి నాన‌బెట్టాలి&period; à°¸‌గ్గుబియ్యాన్ని కూడా నీటిలో వేసి ఒక గంట పాటు నాన‌బెట్టాలి&period; అనంత‌రం à°¸‌గ్గుబియ్యాన్ని పాల‌లో పోసి బాగా à°®‌రిగించాలి&period; à°¤‌రువాత ముందు సిద్ధం చేసుకున్న à°¤‌ర్బూజా మిశ్ర‌మంలో నాన‌బెట్టిన à°¸‌బ్జా గింజ‌లు&comma; à°¸‌గ్గుబియ్యం&comma; పాలు మిశ్ర‌మం వేసి బాగా క‌à°²‌పాలి&period; à°®‌రోసారి వీటిని మిక్సీ à°ª‌ట్టాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో à°¤‌ర్బూజా à°·‌ర్బ‌త్ రెడీ అవుతుంది&period; దీన్ని 2 గంట‌à°² పాటు ఫ్రిజ్‌లో ఉంచిన à°¤‌రువాత తాగాలి&period; అయితే à°ª‌లుచ‌గా కావాల‌నుకుంటే దీంట్లో à°®‌రిన్ని నీళ్ల‌ను క‌లుపుకోవ‌చ్చు&period; ఇక పాలు క‌à°²‌à°ª‌కుండా నిమ్మ‌à°°‌సం వేసి కూడా దీన్ని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇలా చేసినా తర్బూజా à°·‌ర్బ‌త్ రెడీ అవుతుంది&period; ఇది వేస‌విలో చ‌క్క‌ని ఉప‌à°¶‌à°®‌నాన్ని అందిస్తుంది&period; à°¶‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుతుంది&period; à°¶‌రీరానికి à°¶‌క్తిని&comma; పోష‌కాల‌ను అందిస్తుంది&period; క‌నుక దీన్ని à°¤‌ప్ప‌కుండా తాగాలి&period; ఒక్క‌సారి చేస్తే à°®‌ళ్లీ ఇలాగే కావాలంటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts