Aloo Pulao : ఆలుగ‌డ్డ‌ల‌తో చేసే ఈ పులావ్‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి టేస్ట్ చేయండి.. జ‌న్మ‌లో విడిచిపెట్ట‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloo Pulao &colon; à°®‌నం బంగాళాదుంప‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాము&period; బంగాళాదుంప‌à°²‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది బంగాళాదుంప‌à°²‌ను ఇష్టంగా తింటారు&period; బంగాళాదుంప‌à°²‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో ఆలూ పులావ్ కూడా ఒక‌టి&period; బంగాళాదుంప‌à°²‌తో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది&period; వంట‌రాని వారు&comma; బ్యాచిల‌ర్స్ కూడా దీనిని నిమిషాల వ్య‌à°µ‌ధిలోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బంగాళాదుంప‌à°²‌తో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పడ‌ప్పుడూ ఇలా పులావ్ ను కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; బంగాళాదుంప‌à°²‌తో రుచిగా&comma; సుల‌భంగా చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో పులావ్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ పులావ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బంగాళాదుంప‌లు &&num;8211&semi; 2 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నెయ్యి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ట‌మాట ముక్క‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; పుదీనా &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; కొత్తిమీర &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; బాస్మ‌తీ బియ్యం &&num;8211&semi; 300 గ్రా&period; లేదా ఒక గ్లాస్&comma; నీళ్లు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° గ్లాస్&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34503" aria-describedby&equals;"caption-attachment-34503" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34503 size-full" title&equals;"Aloo Pulao &colon; ఆలుగ‌డ్డ‌à°²‌తో చేసే ఈ పులావ్‌ను ఎప్పుడైనా తిన్నారా&period;&period; ఒక్క‌సారి టేస్ట్ చేయండి&period;&period; జ‌న్మ‌లో విడిచిపెట్ట‌రు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;aloo-pulao&period;jpg" alt&equals;"Aloo Pulao recipe very tasty how to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34503" class&equals;"wp-caption-text">Aloo Pulao<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ పులావ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బంగాళాదుంప‌à°²‌పై ఉండే పొట్టును తీసేసి నిలువుగా ముక్క‌లుగా క‌ట్ చేసుకుని నీటిలో వేసుకోవాలి&period; à°¤‌రువాత కుక్క‌ర్ లో నూనె&comma; నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత టమాట ముక్క‌లు&comma; క‌ట్ చేసుకున్న బంగగాళాదుంప ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; వీటిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత పుదీనా&comma; కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి à°®‌రో 3 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత క‌డిగిన బియ్యం వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించిన à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నిమ్మ‌à°°‌సం వేసి క‌లిపి కుక్క‌ర్ మూత పెట్టాలి&period; à°¤‌రువాత ఒక విజిల్ à°µ‌చ్చే పెద్ద‌మంట‌పై ఉడికించాలి&period; à°¤‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి à°®‌రో 2 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఆవిరి అంతా పోయే à°µ‌à°°‌కు కుక్క‌ర్ ను క‌దిలించ‌కుండా ఉంచాలి&period; ఆవిరి పోయిన à°¤‌రువాత మూత తీసి అంతా ఒక‌సారి క‌లుపుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ పులావ్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; లంచ్ బాక్స్ లోకి కూడా ఈ పులావ్ చాలా చ‌క్క‌గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts