Natukodi Pulusu Recipe : నాటుకోడి పులుసును ఒక్క‌సారి ఇలా చేయండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Natukodi Pulusu Recipe &colon; నాటుకోడి పులుసు&period;&period; నాటుకోడితో చేసే ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; ఈ పులుసును ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; దీనిని ఒక్కొక్క‌రు ఒక్కోలా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; కింద చెప్పిన విధంగా చేసే ఈ నాటుకోడి పులుసు కూడా చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ తింటార‌నే చెప్పవ‌చ్చు&period; ఈ పులుసును ఎవ‌రైనా చాలా తేలిక‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అంద‌రికి à°¨‌చ్చేలా చాలా సుల‌భంగా ఘుమ‌ఘుమ‌లాడుతూ ఉండే ఈ నాటుకోడి పులుసును ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాటుకోడి పులుసు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; అర క‌ప్పు&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండురెమ్మ‌లు&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; ఉల్లిపాయ -పెద్ద‌ది ఒక‌టి&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; కారం &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; పెరుగు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నాటుకోడి చికెన్ &&num;8211&semi; అర‌కిలో&comma; నీళ్లు &&num;8211&semi; అర‌లీట‌ర్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; అర క‌ట్ట‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40449" aria-describedby&equals;"caption-attachment-40449" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40449 size-full" title&equals;"Natukodi Pulusu Recipe &colon; నాటుకోడి పులుసును ఒక్క‌సారి ఇలా చేయండి&period;&period; రుచి చూస్తే à°µ‌à°¦‌à°²‌రు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;natukodi-pulusu&period;jpg" alt&equals;"Natukodi Pulusu Recipe how to make at home" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40449" class&equals;"wp-caption-text">Natukodi Pulusu Recipe<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పొడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°§‌నియాలు -ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 3&comma; తోక‌ మిరియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; à°¨‌ల్ల‌యాల‌క్కాయ &&num;8211&semi; 1&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; యాల‌కులు &&num;8211&semi; 4&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 6&comma; జాజికాయ పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 8&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పేస్ట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; సార à°ª‌ప్పు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; గ‌à°¸‌గ‌సాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీడిపప్పు &&num;8211&semi; పావు క‌ప్పు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాటుకోడి పులుసు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°®‌సాలా పొడికి కావ‌ల్సిన à°ª‌దార్థాలు వేసి దోర‌గా వేయించాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్త‌ని పొడిగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే జార్ లో à°®‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాలు వేసి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక క‌రివేపాకు&comma; à°ª‌చ్చిమిర్చి వేసుకోవాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ‌ను పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి&period; దీనిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; ఉప్పు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత à°§‌నియాల పొడి&comma; కారం వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీలాగా వేసుకోవాలి&period; à°¤‌రువాత పెరుగు కూడా వేసి చిన్న మంట‌పై నూనె పైకి తేలే à°µ‌రకు వేయించాలి&period; à°¤‌రువాత నాటుకోడి చికెన్ వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలాలు ముక్క‌à°²‌కు à°ª‌ట్టేలా క‌లుపుకున్న à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు కుక్క‌ర్ మూత పెట్టి à°®‌ధ్య‌స్థ మంట‌పై 4 నుండి 5 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత మూత తీసి à°®‌à°°‌లా స్ట‌వ్ ఆన్ చేసి à°®‌సాలా పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; గ్రేవీ ఎక్కువ‌గా కావాల‌నుకునే వారు à°®‌రో 200 ఎమ్ ఎల్ నీళ్లు పోసి ఉడికించాలి&period; కూర బాగా ఉడుకు à°ª‌ట్టిన à°¤‌రువాత జీల‌క‌ర్ర పొడి&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న à°®‌సాలా పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని చిన్న మంట‌పై నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించిన à°¤‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే నాటుకోడి చికెన్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన నాటుకోడి చికెన్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts