Nayanthara : న‌య‌న‌తార పెళ్లి అయిపోయింది ? ప్రియుడితో ర‌హ‌స్య వివాహం ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Nayanthara &colon; గ‌à°¤ కొంత కాలం నుంచి à°¨‌à°¯‌à°¨‌తార పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా &quest; అనే వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూ à°µ‌స్తున్నాయి&period; ఈమె à°¦‌ర్శ‌కుడు విగ్నేష్ à°¶à°¿à°µ‌న్‌ను ప్రేమిస్తున్న విష‌యం విదిత‌మే&period; వీరిద్ద‌రూ పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయారు&period; ఎంత‌లా అంటే ప్రేమికుల రోజు స్వ‌యంగా à°¨‌à°¯‌నతార&period;&period; విగ్నేష్ à°¶à°¿à°µ‌న్‌కు అర్థ‌రాత్రి శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది&period; దీంతో వీరు చాలా గాఢంగా ప్రేమించుకుంటున్న‌ట్లు అర్థ‌మైంది&period; అయితే వీరి గురించి ఓ సంచ‌à°²‌à°¨ వార్త à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చింది&period; వీరు à°°‌à°¹‌స్య వివాహం చేసుకున్నార‌ని వార్త‌లు à°µ‌స్తున్నాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11120" aria-describedby&equals;"caption-attachment-11120" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11120 size-full" title&equals;"Nayanthara &colon; à°¨‌à°¯‌à°¨‌తార పెళ్లి అయిపోయింది &quest; ప్రియుడితో à°°‌à°¹‌స్య వివాహం &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;nayanthara-1&period;jpg" alt&equals;"Nayanthara secretly married vignesh shivan news viral " width&equals;"1200" height&equals;"920" &sol;><figcaption id&equals;"caption-attachment-11120" class&equals;"wp-caption-text">Nayanthara<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨‌à°¯‌à°¨‌తార‌&comma; విగ్నేష్ à°¶à°¿à°µ‌న్ ఎంతో కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు&period; అప్ప‌ట్లో à°¨‌à°¯‌నతార‌&comma; శింబుల à°®‌ధ్య à°²‌వ్ ట్రాక్ à°¨‌డిచింది&period; వీరు పెళ్లి చేసుకుంటార‌ని అంద‌రూ అనుకున్నారు&period; కానీ బ్రేక‌ప్ చెప్పుకున్నారు&period; à°¤‌రువాత à°¨‌à°¯‌à°¨‌తార&period;&period; ప్ర‌భుదేవాలు ప్రేమించుకున్నారు&period; ఆమెను పెళ్లి చేసుకునేందుకు ప్ర‌భుదేవా ఏకంగా à°¤‌à°¨ భార్య‌కే విడాకులు ఇచ్చి సంచల‌నం సృష్టించారు&period; అయితే వారి పెళ్లి ఇంకొద్ది రోజుల్లో జ‌రుగుతుంది అన‌గా&period;&period; à°°‌ద్దు అయింది&period; à°¤‌రువాత విగ్నేష్ à°¶à°¿à°µ‌న్‌తో à°¨‌à°¯‌న్ ప్రేమ‌లో à°ª‌డింది&period; ఈ క్ర‌మంలోనే ఎన్నో ఏళ్లుగా వీరు ప్రేమ‌లోనే ఉన్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక వీరి జాత‌కంలో దోషాలు ఉన్నాయని చెప్పి à°ª‌లు ఆల‌యాల్లో పూజ‌లు కూడా చేశారు&period; దీంతో వీరు పెళ్లి చేసుకుంటార‌ని వార్త‌లు à°µ‌చ్చాయి&period; అయితే à°¤‌à°® పెళ్లికి ఇంకా à°¸‌à°®‌యం ఉంద‌ని&period;&period; 2 ఏళ్లు ఆగాక పెళ్లి చేసుకుంటామ‌ని చెప్పారు&period; కానీ తాజాగా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న ఫొటోను à°¬‌ట్టి చూస్తే వీరిద్ద‌రూ à°°‌à°¹‌స్యంగా పెళ్లి చేసుకున్నార‌ని తెలుస్తోంది&period; వీరు ఒక ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు అక్క‌à°¡ à°¨‌à°¯‌à°¨‌తార పాపిట్లో కుంకుమ‌తో క‌నిపించింది&period; సాధార‌ణంగా పెళ్ల‌యిన వారు మాత్ర‌మే ఇలా పాపిట్లో సింధూరాన్ని à°§‌రిస్తారు&period; క‌నుక à°¨‌à°¯‌à°¨‌తార‌కు&comma; విగ్నేష్ à°¶à°¿à°µ‌న్‌కు పెళ్ల‌యింద‌నే వార్తలు ఒక్క‌సారిగా గుప్పుమ‌న్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్ర‌మంలోనే వీరి ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది&period; వీరు à°°‌à°¹‌స్యంగా వివాహం చేసుకుని ఉండ‌à°µ‌చ్చ‌ని భావిస్తున్నారు&period; అయితే ఇందులో నిజం ఎంత ఉంది &quest; అన్న విష‌యం తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts