Pachi Batani Masala Curry : ప‌చ్చి బ‌ఠాణీల‌తో ఇలా మ‌సాలా క‌ర్రీని చేయండి.. చ‌పాతీలు, పూరీల్లోకి అద్భుతంగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pachi Batani Masala Curry &colon; à°®‌నం à°¬‌ఠాణీల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; à°¬‌ఠాణీలు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; జీర్ణ‌à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో&comma; కంటి చూపును మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; ఎముక‌à°²‌ను ధృడంగా ఉంచ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా à°¬‌ఠాణీలు à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; à°¬‌ఠాణీల‌ను ఎక్కువ‌గా à°®‌నం ఇత‌à°° వంట‌కాల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం&period; ఇత‌à°° వంట‌కాల్లో ఉప‌యోగించ‌డంతో పాటు à°®‌నం à°¬‌ఠాణీల‌తో ఎంతో రుచిగా ఉండే à°®‌సాలా కూర‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°¬‌ఠాణీ à°®‌సాలా కూర చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; à°¬‌ఠాణీల‌తో ఎంతో రుచిగా ఉండే à°®‌సాలా కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌ఠాణీ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చి à°¬‌ఠాణీ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°¤‌రిగిన బంగాళాదుంప &&num;8211&semi; 1&comma; గుండ్ర‌టి ముక్క‌లుగా à°¤‌రిగిన క్యారెట్ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; పెరుగు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నువ్వులు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 10&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌సూరి మెంతి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;30269" aria-describedby&equals;"caption-attachment-30269" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-30269 size-full" title&equals;"Pachi Batani Masala Curry &colon; à°ª‌చ్చి à°¬‌ఠాణీల‌తో ఇలా à°®‌సాలా క‌ర్రీని చేయండి&period;&period; చ‌పాతీలు&comma; పూరీల్లోకి అద్భుతంగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;pachi-batani-masala-curry&period;jpg" alt&equals;"Pachi Batani Masala Curry recipe in telugu tasty with chapati and puri " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-30269" class&equals;"wp-caption-text">Pachi Batani Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌ఠాణీ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో నువ్వులు&comma; జీడిప‌ప్పు&comma; కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత పెరుగు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత à°ª‌చ్చి à°¬‌ఠాణీ&comma; క్యారెట్&comma; బంగాళాదుంప వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వీటిపై మూత పెట్టి కూర‌గాయ ముక్క‌à°²‌ను à°®‌గ్గించాలి&period; à°¬‌ఠాణీలు à°®‌గ్గిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; ట‌మాట ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; ట‌మాట ముక్క‌లు వేగిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న à°®‌సాలా పేస్ట్&comma; ఉప్పు&comma; కారం&comma; à°§‌నియాల పొడి&comma; à°ª‌సుపు&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి à°ª‌ది నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత గ‌రం à°®‌సాలా&comma; క‌సూరి మెంతి&comma; కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°¬‌ఠాణీ à°®‌సాలా కర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని చ‌పాతీ&comma; రోటీ&comma; పుల్కా&comma; పూరీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; వివిధ వంట‌కాల్లో వాడ‌డంతో పాటు à°¬‌ఠాణీల‌తో ఇలా à°®‌సాలా క‌ర్రీని కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts