Paneer Korma : ప‌నీర్ కుర్మాను ఇలా చేస్తే.. రోటీ ఒక‌టి ఎక్కువే తింటారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Paneer Korma &colon; à°®‌నం ఎంతో ఇష్టంగా తినే ఆహారాల్లో à°ª‌నీర్ కూడా ఒక‌టి&period; పాల‌తో దీన్ని à°¤‌యారు చేస్తారు&period; ఇది సుల‌భంగా జీర్ణ‌à°®‌వుతుంది&period; ఎంతో రుచిగా ఉంటుంది&period; పైగా చికెన్‌&comma; à°®‌ట‌న్ క‌న్నా ప్రోటీన్లు ఇందులోనే ఎక్కువ‌గా ఉంటాయి&period; క‌నుక మాంసాహారం తిన‌ని వారికి ప్రోటీన్ల కోసం ఇది చ‌క్క‌ని ఆహారం అని చెప్ప‌à°µ‌చ్చు&period; సాధార‌ణంగా à°®‌à°¨‌కు à°ª‌నీర్ కేవ‌లం విందులు&comma; వివాహాది శుభకార్యాల్లోనే à°²‌భిస్తుంది&period; లేదంటే రెస్టారెంట్ల‌లో తిన‌à°µ‌చ్చు&period; అయితే à°ª‌నీర్‌ను à°®‌నం ఇంట్లోనూ వివిధ à°°‌కాలుగా వండుకోవ‌చ్చు&period; కాస్త శ్ర‌మించాలే కానీ&period;&period; à°ª‌నీర్‌తో ఎంతో రుచిక‌à°°‌మైన కుర్మాను రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే చేసుకోవ‌చ్చు&period; దీన్ని చేయ‌డం సుల‌à°­‌మే&period; à°ª‌నీర్ కుర్మాను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌నీర్ కుర్మా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌నీర్ &&num;8211&semi; 250 గ్రాములు&comma; నూనె &&num;8211&semi; 5 టేబుల్ స్పూన్లు&comma; ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 1 క‌ప్పు &lpar;à°¸‌న్న‌గా à°¤‌à°°‌గాలి&rpar;&comma; జీడిప‌ప్పు à°ª‌లుకులు &&num;8211&semi; టేబుల్ స్పూన్లు&comma; ట‌మాటాలు &&num;8211&semi; 1 క‌ప్పు &lpar;à°¸‌న్న‌గా à°¤‌à°°‌గాలి&rpar;&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; పెరుగు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్లు&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; 3 చిన్న ముక్క‌లు&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 7&comma; ఆకుప‌చ్చ‌ని యాల‌కులు &&num;8211&semi; 2&comma; జాప‌త్రి &&num;8211&semi; 2&comma; à°¨‌ల్ల మిరియాలు &&num;8211&semi; అర టేబుల్ స్పూన్‌&comma; బిర్యానీ ఆకులు &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; 1 టేబుల్ స్పూన్‌&comma; ఉప్పు &&num;8211&semi; 1 టేబుల్ స్పూన్‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టేబుల్ స్పూన్‌&comma; కారం &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టేబుల్ స్పూన్‌&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్లు&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టేబుల్ స్పూన్‌&comma; క‌సూరీ మేథీ &&num;8211&semi; 1 టేబుల్ స్పూన్‌&comma; à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 3&comma; కొత్తిమీర &&num;8211&semi; 1 టేబుల్ స్పూన్ &lpar;à°¤‌రిగిన‌ది&rpar;&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24691" aria-describedby&equals;"caption-attachment-24691" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24691 size-full" title&equals;"Paneer Korma &colon; à°ª‌నీర్ కుర్మాను ఇలా చేస్తే&period;&period; రోటీ ఒక‌టి ఎక్కువే తింటారు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;paneer-korma&period;jpg" alt&equals;"Paneer Korma recipe in telugu perfect to eat with roti " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24691" class&equals;"wp-caption-text">Paneer Korma<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌నీర్ కుర్మాను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక పాన్ తీసుకుని అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగిన à°¤‌రువాత అందులో ఉల్లిపాయ‌à°²‌ను వేసి ఫ్రై చేయాలి&period; ఉల్లిపాయ‌లు మెత్త‌గా అవ‌గానే జీడిప‌ప్పు వేసి వేయించాలి&period; కొద్ది సెక‌న్లపాటు వేయించిన à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ఇంకో ప్లేట్‌లోకి తీసుకుని చ‌ల్లార‌నివ్వాలి&period; ఇప్పుడు ట‌మాటాల‌ను మిక్సీలో వేసి మెత్త‌గా à°ª‌ట్టుకోవాలి&period; మెత్త‌ని పేస్ట్‌లా మారే à°µ‌à°°‌కు ట‌మాటాల‌ను మిక్సీ à°ª‌ట్టి à°¤‌రువాత ఆ మిశ్ర‌మాన్ని ఒక పాత్ర‌లోకి తీసుకోవాలి&period; అనంత‌రం చ‌ల్లారిన ఉల్లిపాయ‌à°² మిశ్ర‌మాన్ని తీసుకుని మిక్సీలో వేసి పేస్ట్‌లా à°ª‌ట్టుకోవాలి&period; కాస్త నీళ్లు&comma; పెరుగు వేసి మెత్త‌ని పేస్ట్‌లా à°ª‌ట్టాలి&period; దీంతో కూర‌కు కావ‌ల్సిన గ్రేవీ రెడీ అవుతుంది&period; ఇది కూర రుచిని పెంచుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు పాన్ తీసుకుని అందులో à°®‌à°°à°¿ కాస్త నూనె వేసి కాగిన à°¤‌రువాత దాల్చిన చెక్క‌లు&comma; యాల‌కులు&comma; మిరియాలు&comma; à°²‌వంగాలు&comma; జాప‌త్రి&comma; బిర్యానీ ఆకులు వేసి వేయించాలి&period; ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా క‌లిపి à°®‌గ్గ‌నివ్వాలి&period; కొన్ని నిమిషాల à°¤‌రువాత ట‌మాటా పేస్ట్‌ను వేయాలి&period; బాగా క‌లిపి 1 నిమిషం పాటు ఉడికించాలి&period; అనంత‌రం ఉల్లిపాయ‌à°² పేస్ట్‌ను వేసి క‌లిపి ఉడికించాలి&period; నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికిన à°¤‌రువాత à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; కారం&comma; జీల‌క‌ర్ర పొడి&comma; క‌సూరీ మేథీ&comma; ఉప్పు వేయాలి&period; అనంత‌రం బాగా క‌లియ‌బెట్టాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు కొన్ని సెక‌న్ల పాటు ఉడికించిన à°¤‌రువాత 2 క‌ప్పుల నీళ్ల‌ను పోయాలి&period; à°¤‌రువాత à°®‌ళ్లీ ఉడికించాలి&period; గ్రేవీ బాగా à°®‌రుగుతున్న à°¸‌à°®‌యంలో à°ª‌నీర్ ముక్క‌à°²‌ను వేసి క‌à°²‌పాలి&period; అనంత‌రం à°ª‌నీర్‌ను ఉడ‌క‌బెట్టాలి&period; à°ª‌నీర్ చాలా మెత్త‌గా ఉంటుంది&period; క‌నుక త్వ‌à°°‌గా ఉడుకుతుంది&period; 2-5 నిమిషాల్లో à°ª‌నీర్ ముక్క‌లు ఉడ‌క‌à°¡‌మే కాదు&period;&period; à°®‌సాలా ఫ్లేవ‌ర్‌ను పీల్చుకుంటాయి కూడా&period; క‌నుక ఉడికేందుకు పెద్ద‌గా à°¸‌à°®‌యం à°ª‌ట్ట‌దు&period; à°ª‌నీర్ ఉడికిన à°¤‌రువాత ఒకసారి క‌లిపి అనంత‌రం à°ª‌చ్చి మిర్చి&comma; కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి&period; దీంతో à°ª‌నీర్ కుర్మా రెడీ అవుతుంది&period; అయితే గ్రేవీ చిక్క‌గా ఉండాలంటే మూత పెట్ట‌కుండా ఉడికించాలి&period; గ్రేవీ కాస్త‌ నీళ్ల మాదిరిగా ఉండాలంటే మూత పెట్టి ఉడికించాలి&period; దీంతో ఎంతో రుచిక‌à°°‌మైన à°ª‌నీర్ కుర్మా రెడీ అవుతుంది&period; దీన్ని చ‌పాతీలు లేదా రోటీల‌తో క‌లిపి తింటారు&period; ఎంతో రుచిగా ఉంటుంది&period; అంద‌రికీ à°¨‌చ్చుతుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts