Ulimiri Chettu : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Ulimiri Chettu &colon; à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్న అనేక à°°‌కాల మొక్క‌ల్లో à°µ‌రుణ మొక్క కూడా ఒక‌టి&period; ఇది వృక్షంలా కూడా పెరుగుతుంది&period; అయితే మొక్క‌గా ఉన్న‌ప్పుడు కూడా à°®‌నం దీన్ని ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; ఈ చెట్టు 20 మీట‌ర్ల ఎత్తు à°µ‌à°°‌కు పెరుగుతుంది&period; à°®‌à°¨ చుట్టూ à°ª‌à°°à°¿à°¸‌రాల్లో అనేక à°°‌కాల మొక్క‌లు ఉంటాయి&period; వాటిని చూసి పిచ్చి మొక్క‌లు అనుకుంటారు&period; à°µ‌రుణ మొక్క కూడా అలాగే ఉంటుంది&period; కానీ దీని గుణాలు&comma; ఉప‌యోగాలు తెలిస్తే అస‌లు ఎవ‌రూ విడిచిపెట్ట‌రు&period; à°µ‌రుణ మొక్క à°®‌à°¨‌కు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది&period; దీన్నే à°ª‌లు భాష‌ల్లో భిన్న à°°‌కాల పేర్ల‌తో పిలుస్తారు&period; తెలుగులో దీన్ని ఉలిమిరి చెట్టు అంటారు&period; సంస్కృతంలో à°µ‌రుణ వృక్షం అంటారు&period; ఈ మొక్క‌కు చెందిన ఆకులు&comma; వేళ్లు&comma; చెట్టుకు చెందిన బెర‌డును à°®‌నం ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక లాభాలు క‌లుగుతాయి&period; à°ª‌లు వ్యాధుల నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఈ మొక్క à°µ‌ల్ల ఎన్ని ఉప‌యోగాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°µ‌రుణ మొక్క à°µ‌ల్ల మనం అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; దీని ఆకుల à°°‌సాన్ని తీసుకుంటే జీర్ణ వ్య‌à°µ‌స్థ మొత్తం శుభ్ర‌à°®‌వుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¤‌గ్గుతుంది&period; అజీర్ణం అన్న‌ది ఉండ‌దు&period; తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period; అలాగే గ్యాస్‌&comma; క‌డుపు ఉబ్బ‌రం&comma; క‌డుపులో మంట వంటి à°¸‌à°®‌స్య‌à°² నుంచి కూడా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఇక ఈ మొక్క ఆకుల à°°‌సాన్ని తీసుకుంటే ఆక‌లి పెరుగుతుంది&period; ఆక‌లి లేమి ఉన్న‌వారికి ఇది ఎంత‌గానో మేలు చేస్తుంది&period; à°µ‌రుణ పొడి à°®‌à°¨‌కు మార్కెట్‌లో à°¬‌à°¯‌ట à°²‌భిస్తుంది&period; దీన్ని కూడా వాడుకోవ‌చ్చు&period; ఈ పొడిని కాస్త తేనెతో తీసుకుంటే ఎలాంటి జీర్ణ à°¸‌à°®‌స్య అయినా à°¸‌రే à°¤‌గ్గిపోతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24688" aria-describedby&equals;"caption-attachment-24688" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24688 size-full" title&equals;"Ulimiri Chettu &colon; ఈ మొక్క ఎక్క‌à°¡ క‌నిపించినా à°¸‌రే&period;&period; అస‌లు విడిచిపెట్టొద్దు&period;&period; ఎందుకంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;ulimiri-chettu&period;jpg" alt&equals;"Ulimiri Chettu or varuna plant uses in telugu must know " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24688" class&equals;"wp-caption-text">Ulimiri Chettu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కిడ్నీ స్టోన్స్ ఉన్న‌వారికి కూడా ఈ మొక్క ఆకులు à°ª‌నిచేస్తాయి&period; వీటి à°°‌సాన్ని తాగుతుంటే కిడ్నీ స్టోన్స్ క‌రిగిపోతాయి&period; అలాగే మూత్రాశ‌à°¯ à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుతాయి&period; మూత్రంలో మంట‌&comma; నురుగు వంటి à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఇక ఈ మొక్క ఆకుల à°µ‌ల్ల క‌డుపులో ఉండే పురుగులు మొత్తం చ‌నిపోతాయి&period; అలాగే గాయాలు&comma; పుండ్లు త్వ‌à°°‌గా మానుతాయి&period; అందుకు గాను ఈ మొక్క ఆకుల పేస్ట్‌ను గాయాల‌పై రాసి క‌ట్టు క‌ట్టాలి&period; దీంతో à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మొక్కను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°¤‌à°²‌నొప్పి నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అలాగే పొట్ట‌లో ఉండే ట్యూమ‌ర్లు క‌రిగిపోతాయి&period; à°°‌క్తం శుద్ధి అవుతుంది&period; à°°‌క్తంలో ఉండే వ్య‌ర్థాలు&comma; విష à°ª‌దార్థాలు à°¬‌à°¯‌ట‌కు వెళ్లిపోతాయి&period; à°¶‌రీరంలోని వేడి మొత్తం à°¤‌గ్గుతుంది&period; ఇలా à°®‌నం ఈ మొక్క‌తో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అయితే ఈ మొక్క‌ను గ‌ర్భిణీలు&comma; పాలిచ్చే à°¤‌ల్లులు ఉప‌యోగించ‌రాదు&period; ఈ మొక్క ఉప‌యోగ‌క‌à°°‌మే అయిన‌ప్ప‌టికీ దీన్ని వైద్యుల à°¸‌à°²‌హా మేర‌కు వాడుకోవ‌డం ఉత్త‌మం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts