Paneer Payasam : ప‌నీర్‌తోనూ ఎంతో రుచిక‌ర‌మైన పాయ‌సం త‌యారు చేయ‌వ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Paneer Payasam &colon; à°ª‌నీర్ గురించి అంద‌రికీ తెలిసిందే&period; దీన్ని పాల‌తో à°¤‌యారు చేస్తారు&period; దీంతో వంట‌లు చేస్తుంటారు&period; à°ª‌లు à°°‌కాల à°®‌సాలా కూర‌ల్లో వేస్తారు&period; దీంతో à°ª‌లు స్నాక్స్ కూడా చేసుకోవ‌చ్చు&period; పనీర్ ఎంతో రుచిగా ఉంటుంది&period; పోష‌కాల‌ను&comma; à°¶‌క్తిని అందిస్తుంది&period; అందువ‌ల్ల చాలా మంది దీన్ని తింటుంటారు&period; అయితే à°ª‌నీర్ తో ఎంతో రుచిక‌à°°‌మైన పాయ‌సాన్ని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీన్ని చేయ‌డం కూడా సుల‌à°­‌మే&period; à°ª‌నీర్‌తో పాయ‌సం ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌నీర్ పాయ‌సం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌నీర్ &&num;8211&semi; 1 క‌ప్పు&comma; చిక్క‌ని పాలు &&num;8211&semi; 1 లీట‌ర్‌&comma; చ‌క్కెర &&num;8211&semi; పావు క‌ప్పు&comma; బియ్యం పిండి &&num;8211&semi; 1 టేబుల్ స్పూన్‌&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; డ్రై ఫ్రూట్స్ &&num;8211&semi; గుప్పెడు&comma; కుంకుమ పువ్వు &&num;8211&semi; చిటికెడు&comma; నెయ్యి &&num;8211&semi; 1 టేబుల్ స్పూన్‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25829" aria-describedby&equals;"caption-attachment-25829" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25829 size-full" title&equals;"Paneer Payasam &colon; à°ª‌నీర్‌తోనూ ఎంతో రుచిక‌à°°‌మైన పాయ‌సం à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period;&period; ఎలాగో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;paneer-payasam&period;jpg" alt&equals;"Paneer Payasam recipe in telugu very easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25829" class&equals;"wp-caption-text">Paneer Payasam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పనీర్ పాయ‌సాన్ని à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్ ను దోరగా వేయించుకోవాలి&period; తరువాత స్టవ్‌పై ఒక గిన్నెలో పాలను వేసి పాలు బాగా మరిగేదాకా కలియబెడుతూ ఉండాలి&period; పాలు బాగా మరిగిన తరువాత కుంకుమ పువ్వు&comma; బియ్యపు పిండి వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి&period; పది నిమిషాలు బాగా ఉడికిన తరువాత ఈ మిశ్రమంలో ముందుగా వేయించుకున్న కొన్ని డ్రైఫ్రూట్స్&comma; యాలకులపొడి వేసి రెండు నిమిషాల పాటు ఉడికించి తరువాత చ‌క్కెర‌ వేయాలి&period; చ‌క్కెర‌ వేసిన తరువాత ఈ మిశ్రమం గట్టిపడేవరకు ఉడికించుకోవాలి&period; ఈ మిశ్రమం గట్టిపడుతున్న క్రమంలో మంటను తగ్గించుకుని పన్నీర్ తురుము వేసి బాగా కలియబెట్టాలి&period; తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి&period; అనంత‌రం వేడి వేడిగా ఉన్న ఈ పాయసంలో మిగిలిన డ్రై ఫ్రూట్స్ వేయాలి&period; à°¤‌రువాత బాగా క‌à°²‌పాలి&period; అంతే&period;&period; ఎంతో రుచిక‌à°°‌మైన à°ª‌నీర్ పాయ‌సం రెడీ అవుతుంది&period; దీన్ని వేడిగా ఉన్న‌ప్పుడు తింటేనే బాగుంటుంది&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts