Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Darbha Gaddi &colon; వినాయ‌కుడికి ఉంచే à°ª‌త్రిలో à°¦‌ర్భ‌లు ఒక‌టి&period; ఇవి అంటే ఆయ‌à°¨‌కు ఇష్టం&period;&period; క‌నుక‌నే à°¦‌ర్భ‌à°²‌తో ఆయ‌à°¨‌ను పూజిస్తారు&period; ఇక ప్ర‌తి శుభ కార్యంలోనూ à°¦‌ర్భ‌à°²‌ను వాడుతుంటారు&period; ఇవి సాక్షాత్తూ దైవ స్వ‌రూపం అని à°¨‌మ్ముతారు&period; క‌నుక‌నే శుభ‌కార్యాల్లో à°¦‌ర్భ‌à°²‌ను à°¤‌ప్ప‌క ఉప‌యోగిస్తుంటారు&period; ఇక గ్ర‌హణ à°¸‌à°®‌యంలో ఇంట్లో తినే à°µ‌స్తువుల‌పై à°¦‌ర్భ‌à°²‌ను ఉంచుతారు&period; గ్ర‌à°¹‌ణం వీడాక à°¦‌ర్భ‌à°²‌ను తీసేస్తారు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°®‌నం తినే ఆహారాల‌తో à°®‌à°¨‌కు ఎలాంటి దోషాలు రాకుండా ఉంటాయ‌ని విశ్వ‌సిస్తారు&period; అయితే ఇన్ని ప్ర‌యోజ‌నాలున్న à°¦‌ర్భ‌à°²‌తో à°®‌à°¨‌కు ఒక గొప్ప లాభం కూడా క‌లుగుతుంది&period; అదేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¦‌ర్భ‌à°²‌ను ఇంటికి తెచ్చి పూజ‌లు చేసి వాటిని à°®‌à°¨ ఇంటి ప్ర‌ధాన ద్వారానికి à°¬‌à°¯‌టి వైపు క‌ట్టాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఆ ఇంట్లో ఉండే దోషాలు అన్నీ పోతాయి&period; ఇంట్లో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీ పోయి పాజిటివ్ ఎన‌ర్జీ à°µ‌స్తుంది&period; దీంతో ఇంట్లోని వారికి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; అలాగే à°§‌నం à°²‌భిస్తుంది&period; à°ª‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది&period; ఏ వ్యాపారం చేసినా రాణిస్తారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14103" aria-describedby&equals;"caption-attachment-14103" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14103 size-full" title&equals;"Darbha Gaddi &colon; ఈ వేరును గుమ్మానికి కడితే&period;&period; ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;darbha-gaddi&period;jpg" alt&equals;"put Darbha Gaddi at your home main door for wealth " width&equals;"1200" height&equals;"670" &sol;><figcaption id&equals;"caption-attachment-14103" class&equals;"wp-caption-text">Darbha Gaddi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°¦‌ర్భ‌à°²‌ను ఎప్పుడు à°ª‌డితే అప్పుడు తేకూడ‌దు&period; à°­‌à°°‌ణి à°¨‌క్ష‌త్రం రోజున à°¦‌ర్భ‌à°²‌ను తెచ్చి శుభ్రం చేయాలి&period; à°¦‌ర్భ‌à°²‌ను వేళ్ల‌తో à°¸‌హా సేక‌రించాలి&period; నాలుగైదు à°¦‌ర్భ‌à°²‌ను సేక‌రించి ఇంటికి తెచ్చి శుభ్రంగా క‌à°¡‌గాలి&period; అనంత‌రం వాటికి పూజ చేయాలి&period; ధూప దీప నైవేద్యాల‌ను సమ‌ర్పించాలి&period; à°¤‌రువాత ఆ à°¦‌ర్భ‌à°²‌ను క‌ట్ట‌గా క‌ట్టి à°®‌à°¨ ఇంటి ప్ర‌ధాన ద్వారానికి à°¬‌à°¯‌టి వైపు క‌ట్టాలి&period; ఇలా చేస్తే&period;&period; సంప‌à°¦ సిద్ధిస్తుంది&period; అష్టైశ్వ‌రాలు క‌లుగుతాయి&period; ఆ ఇంట్లోని కుటుంబ à°¸‌భ్యుల‌కు ఆరోగ్యం క‌లుగుతుంది&period; ఎలాంటి మొండి వ్యాధులు అయినా à°¸‌రే à°¤‌గ్గుతాయి&period; అలాగే ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు పోయి à°§‌నం బాగా సంపాదిస్తార‌ని&period;&period; పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts