Alu Manchurian : ఆలూ మంచూరియా.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఇలా చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Alu Manchurian &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన వాటిల్లో బంగాళాదుంపలు కూడా ఒక‌టి&period; వీటిని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని à°®‌నంద‌రికీ తెలుసు&period; వీటితో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; వీటితో చేసే వంట‌కాల‌లో ఆలూ మంచూరియా కూడా ఒక‌టి&period; ఇది à°®‌à°¨‌కు ఎక్కువ‌గా à°¬‌à°¯‌ట దొరుకుతూ ఉంటుంది&period; à°¬‌à°¯‌ట దొరికే విధంగా ఉండే ఆలూ మంచూరియాను à°®‌నం ఇంట్లోనే చాలా రుచిగా&comma; చాలా సులువుగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ ఆలూ మంచూరియాను ఏవిధంగా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ మంచూరియా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బేబీ పొటాటోస్ &&num;8211&semi; 300 గ్రా&period;&comma; కార్న్ ఫ్లోర్ &&num;8211&semi; మూడున్న‌à°°‌ టేబుల్ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; అర‌ టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక‌ టీ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; చిటికెడు&comma; నూనె &&num;8211&semi; 5 టేబుల్ స్పూన్స్&comma; చిన్న‌గా à°¤‌రిగిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; పొడుగ్గా à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 2&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; సోయా సాస్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; వెనిగ‌ర్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ట‌మాట కెచ‌ప్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14100" aria-describedby&equals;"caption-attachment-14100" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14100 size-full" title&equals;"Alu Manchurian &colon; ఆలూ మంచూరియా&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period; ఇలా చేయాలి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;alu-manchurian&period;jpg" alt&equals;"Alu Manchurian is very tasty make in this way " width&equals;"1200" height&equals;"860" &sol;><figcaption id&equals;"caption-attachment-14100" class&equals;"wp-caption-text">Alu Manchurian<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ మంచూరియా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బేబీపొటాటోస్ ను కుక్క‌ర్ లో వేసి 2 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించుకోవాలి&period; ఇవి ఉడికిన à°¤‌రువాత పొట్టు తీసి గాట్లు పెట్టుకోవాలి&period; ఇప్పుడు ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ ను&comma; పావు టీ స్పూన్ ఉప్పును&comma; అర టీ స్పూన్ కారాన్ని&comma; మిరియాల పొడిని వేసి బాగా క‌లుపుకోవాలి&period; ఈ మిశ్ర‌మాన్ని ఉడికించిన బేబీ పొటాటోస్ కు à°ª‌ట్టేలా బాగా క‌లుపుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసి నూనె కాగిన à°¤‌రువాత కార్న్ ఫ్లోర్ వేసి క‌లిపి ఉంచిన బేబీ పొటాటోస్ ను వేసి తిప్పుతూ ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు à°®‌రో గిన్నెలో మిగిలిన కార్న్ ఫ్లోర్&comma; ఉప్పు&comma; కారం వేసి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి&period; à°®‌రో క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన à°¤‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ&comma; à°ª‌చ్చి మిర్చి వేసి వేయించుకోవాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత సోయా సాస్&comma; వెనిగ‌ర్&comma; ట‌మాట కెచప్ వేసి క‌లుపుకోవాలి&period; ఇప్పుడు ముందుగా ఉండ‌లు లేకుండా క‌లుపుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్ర‌మాన్ని వేసి బాగా క‌లిపి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి&period; ఇందులో à°®‌à°°à°¿ కొన్ని నీళ్ల‌ను కూడా పోసుకోవ‌చ్చు&period; ఇప్పుడు ముందుగా వేయించుకున్న బేబీ పొటాటోస్ ను వేసి క‌లిపి 5 నిమిషాల పాటు ఉంచి చివ‌à°°‌గా కొత్తిమీర‌ను వేస స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల రెస్టారెంట్ స్టైల్ ఆలూ మంచురియా à°¤‌యార‌వుతుంది&period; దీనిని నేరుగా లేదా ట‌మాట కెచ‌ప్ తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts