Ragi Dates Malt : రాగులు, ఖ‌ర్జూరాలు వేసి ఇలా మాల్ట్ చేయండి.. ఎంతో బ‌లం, ఆరోగ్య‌క‌రం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ragi Dates Malt &colon; రాగి డేట్స్ మాల్ట్&period;&period; రాగిపిండి ఖ‌ర్జూర పండ్లు క‌లిపి చేసే ఈ మాల్ట్ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎముకలు ధృడంగా à°¤‌యార‌వుతాయి&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; à°¶‌రీరానికి à°¬‌లం క‌లుగుతుంది&period; రోజంతా ఉత్సాహంగా ఉండ‌à°µ‌చ్చు&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకున్న వారు దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; పిల్ల‌లకు దీనిని ఇవ్వ‌డం à°µ‌ల్ల వారిలో ఎదుగుద‌à°² చ‌క్క‌గా ఉంటుంది&period; ఈ మాల్ట్ ను తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో వేడి à°¤‌గ్గుతుంది&period; à°¶‌రీరానికి చ‌లువ చేస్తుంది&period; ఈ మాల్ట్ ను à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; రుచితో పాటు à°¶‌రీరానికి à°¬‌లాన్ని అందించే ఈ మాల్ట్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి డేట్స్ మాల్ట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఖ‌ర్జూర పండ్లు &&num;8211&semi; 8&comma; రాగిపిండి &&num;8211&semi; అర క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; పావు లీట‌ర్&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43056" aria-describedby&equals;"caption-attachment-43056" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43056 size-full" title&equals;"Ragi Dates Malt &colon; రాగులు&comma; ఖ‌ర్జూరాలు వేసి ఇలా మాల్ట్ చేయండి&period;&period; ఎంతో à°¬‌లం&comma; ఆరోగ్య‌క‌రం&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;ragi-dates-malt&period;jpg" alt&equals;"Ragi Dates Malt recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43056" class&equals;"wp-caption-text">Ragi Dates Malt<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి డేట్స్ మాల్ట్ తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో పాలను తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో గింజ‌లు లేని ఖ‌ర్జూర పండ్లు వేసి ఉడికించాలి&period; పాల‌న్నీ పోయి ఖర్జూర పండ్లు మెత్త‌గా ఉడికిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత గిన్నెలో రాగిపిండిని తీసుకోవాలి&period; ఇందులో ముప్పావు క‌ప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి&period; నీళ్లు వేడ‌య్యాక రాగిపిండి వేసి క‌à°²‌పాలి&period; దీనిని చిక్క‌à°¬‌డే à°µ‌à°°‌కు ఉడికించిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న డేట్స్&comma; అర క‌ప్పు పాలు పోసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో 3 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాగి డేట్స్ మాల్ట్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని గాస్ల్ లో పోసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాగి డేట్స్ మాల్ట్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts