Ragi Sunnundalu : రాగుల‌తో ఎంతో రుచిగా ఉండే సున్నుండ‌ల‌ను చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎలాగంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Ragi Sunnundalu &colon; సున్నండ‌లు&period;&period; మిన‌à°ª‌ప్పుతో చేసే ఈ తీపి వంట‌కం గురించి à°®‌నంద‌రికి తెలిసిందే&period; సున్నండలు చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; సున్నండ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరం à°¬‌లంగా à°¤‌యార‌వుతుంది&period; మిన‌à°ª‌ప్పుతో పాటు రాగుల‌ను వేసి కూడా à°®‌నం సున్నండ‌à°²‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రాగుల‌ను వేసి చేసే ఈ సున్నండ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి à°®‌రింత మేలు క‌లుగుతుంది&period; రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ రాగి సున్నండ‌à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి సున్నండ‌à°² à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగులు &&num;8211&semi; 100 గ్రా&period;&comma; మిన‌పప్పు &&num;8211&semi; 200 గ్రా&period;&comma; యాల‌కులు &&num;8211&semi; 4&comma; బెల్లం &&num;8211&semi; 200 గ్రా&period;&comma; క‌రిగించిన నెయ్యి &&num;8211&semi; 200 గ్రా&period;&comma; వేయించిన జీడిప‌ప్పు à°ª‌లుకులు &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33614" aria-describedby&equals;"caption-attachment-33614" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33614 size-full" title&equals;"Ragi Sunnundalu &colon; రాగుల‌తో ఎంతో రుచిగా ఉండే సున్నుండ‌à°²‌ను చేయ‌à°µ‌చ్చు తెలుసా&period;&period; ఎలాగంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;ragi-sunnundalu&period;jpg" alt&equals;"Ragi Sunnundalu recipe in telugu healthy and tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33614" class&equals;"wp-caption-text">Ragi Sunnundalu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి సున్నండ‌à°² à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో రాగుల‌ను తీసుకుని చిన్న మంట‌పై దోర‌గా వేయించాలి&period; à°¤‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని అదే క‌ళాయిలో మిన‌à°ª‌ప్పు కూడా వేసి వేయించాలి&period; మిన‌à°ª‌ప్పును కూడా క‌లుపుతూ దోర‌గా వేయించిన à°¤‌రువాత ప్లేట్ లోకి తీసుకుని చ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌రువాత రాగుల‌ను అలాగే బియ్యాన్ని ఒక జార్ లోకి తీసుకుని పొడిగా అయ్యే à°µ‌à°°‌కు మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే జార్ లో బెల్లాన్ని కూడా వేసి మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇప్పుడు రాగి పిండి&comma; బెల్లం అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత జీడిపప్పు à°ª‌లుకులు&comma; నెయ్యి వేసి క‌à°²‌పాలి&period; అంతా క‌లిసేలా క‌లిపిన à°¤‌రువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని సున్నండ‌లుగా చుట్టుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాగి సున్నండ‌లు à°¤‌యార‌వుతాయి&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది&period; రోజుకు ఒక సున్నండ‌ను పిల్ల‌లకు ఇవ్వ‌డం à°µ‌ల్ల వారిలో ఎదుగుద‌à°² చ‌క్క‌గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts