Osmania Biscuits : బ‌య‌ట కేఫ్‌ల‌లో ల‌భించే ఉస్మానియా బిస్కెట్ల‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Osmania Biscuits &colon; ఉస్మానియా బిస్కెట్లు&period;&period; ఇవి తెలియ‌ని వారు వీటిని రుచి చూడ‌ని వారు ఉండ‌రనే చెప్ప‌à°µ‌చ్చు&period; ఉస్మానియా బిస్కెట్లు గుల్ల గుల్ల‌గా చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటిని టీ తో క‌లిపి తింటూ ఉంటారు&period; ఉస్మానియా బిస్కెట్లు లేని టీ దుకాణాలు&comma; కేఫ్ లు ఉండ‌à°µ‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; à°®‌à°¨‌కు ఈ బిస్కెట్లు మార్కెట్ లో విరివిరిగా à°²‌భిస్తూ ఉంటాయి&period; à°¬‌à°¯‌ట కొనుగోలు చేసే అవ‌à°¸‌రం లేకుండా ఇంట్లోనే à°®‌నం ఈ బిస్కెట్ల‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఉస్మానియా బిస్కెట్ల‌ను ఇంట్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉస్మానియా బిస్కెట్ల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌ట‌ర్ &&num;8211&semi; అర క‌ప్పు&comma; పంచ‌దార పొడి &&num;8211&semi; అర క‌ప్పు&comma; వెనీలా ఎసెన్స్ &&num;8211&semi; 1&sol;8 టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; కొద్దిగా&comma; మైదాపిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బేకింగ్ పౌడ‌ర్ &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33608" aria-describedby&equals;"caption-attachment-33608" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33608 size-full" title&equals;"Osmania Biscuits &colon; à°¬‌à°¯‌ట కేఫ్‌à°²‌లో à°²‌భించే ఉస్మానియా బిస్కెట్ల‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;osmania-biscuits&period;jpg" alt&equals;"Osmania Biscuits recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33608" class&equals;"wp-caption-text">Osmania Biscuits<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉస్మానియా బిస్కెట్ల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో à°¬‌ట‌ర్ ను తీసుకోవాలి&period; à°¬‌ట‌ర్ గ‌ది ఉష్ణోగ్ర‌à°¤ à°µ‌ద్ద ఉండేలా చూసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో పంచ‌దార పొడి వేసి అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత వెనీలా ఎసెన్స్&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మైదాపిండి&period; బేకింగ్ పౌడ‌ర్ వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు దీనిని ముద్ద‌లాగా చేసుకోవాలి&period; అవ‌à°¸‌à°°‌మైతే à°¤‌ప్ప నీటిని కానీ&comma; పాల‌ను కానీ పోయకూడ‌దు&period; à°¬‌ట‌ర్ తోనే పిండిని చ‌క్క‌గా క‌లుపుకోవాలి&period; ఇప్పుడు ఈ పిండిని రెండు భాగాలుగా చేసుకోవాలి&period; ఒక్కో భాగాన్ని తీసుకుంటూ నూనె రాసిన ప్లేట్ లేదా చ‌పాతీ పీట మీద వేసి అంగుళం మందంతో చ‌పాతీ క‌ర్ర‌తో à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత బాటిల్ క్యాప్ ను తీసుకుని గుండ్రంగా బిస్కెట్ల ఆకారంలో క‌ట్ చేసుకోవాలి&period; ఈ బిస్కెట్ల‌ను నెయ్యి రాసిన ప్లేట్ మీద వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బిస్కెట్ల à°®‌ధ్య దూరం ఉండేలా చూసుకోవాలి&period; à°¤‌రువాత ఈ బిస్కెట్లపై బ్ర‌ష్ తో పాల‌ను తీసుకుంటూ కోట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో స్టాండ్ ను ఉంచి మూత పెట్టి 10 నిమిషాల పాటు వేడి చేయాలి&period; à°¤‌రువాత ఇందులో బిస్కెట్ల ప్లేట్ ను ఉంచి మూత పెట్టి చిన్న మంట‌పై 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి&period; ఇలా బేక్ చేసుకున్న à°¤‌రువాత బిస్కెట్ల‌ను à°¬‌à°¯‌ట‌కు తీసి పూర్తిగా చ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌రువాత వీటిని à°¡‌బ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఉస్మానియా బిస్కెట్లు à°¤‌యార‌వుతాయి&period; వీటిని సాయంత్రం à°¸‌à°®‌యాల్లో టీ తో తింటే చాలా రుచిగా ఉంటాయి&period; ఇంట్లో అంద‌రూ వీటిని ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts