Kangdi Kabab : బ‌య‌ట రెస్టారెంట్ల‌లో ల‌భించే తంగ్డీ క‌బాబ్‌.. ఓవెన్ లేకున్నా ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kangdi Kabab &colon; à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో à°²‌భించే చికెన్ వెరైటీల‌లో తంగ్డి క‌బాబ్ కూడా ఒక‌టి&period; ఈ కబాబ్స్ చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; వీటిని ఇష్ట‌à°ª‌డని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; అయితే చాలా మంది వీటిని à°®‌నం ఇంట్లో à°¤‌యారు చేసుకోలేము అని భావిస్తూ ఉంటారు&period; కానీ ఈ తంగ్డి క‌బాబ్స్ ను à°®‌నం చాలా సుల‌భంగా ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అలాగే ఒవెన్&comma; తందూరీ లేక‌పోయినా కూడా వీటిని చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఒవెన్&comma; తందూర్ లేకుండా ఇంట్లోనే తంగ్డి క‌బాబ్స్ ను రెస్టారెంట్ స్టైల్ లో ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తంగ్డి క‌బాబ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెరుగు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; చికెన్ లెగ్ పీసెస్ &&num;8211&semi; 6&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కాశ్మీరీ కారం &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 7&comma; నిమ్మ‌కాయ &&num;8211&semi; 1&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చాట్ à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; బ్లాక్ సాల్ట్ &&num;8211&semi; పావు టీస్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; రెండు చిటికెలు&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; క‌సూరి మెంతి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చికెన్ తందూరి à°®‌సాలా &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఆవాల నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; వంట‌సోడా &&num;8211&semi; చిటికెడు&comma; ఫుడ్ క‌à°²‌ర్ &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38561" aria-describedby&equals;"caption-attachment-38561" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38561 size-full" title&equals;"Kangdi Kabab &colon; à°¬‌à°¯‌ట రెస్టారెంట్ల‌లో à°²‌భించే తంగ్డీ క‌బాబ్‌&period;&period; ఓవెన్ లేకున్నా ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;kangdi-kabab&period;jpg" alt&equals;"restaurant style Kangdi Kabab make it without oven " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38561" class&equals;"wp-caption-text">Kangdi Kabab<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తంగ్డి క‌బాబ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా పెరుగును à°µ‌స్త్రంలో వేసి నీరంతా పోయేలా గ‌ట్టిగా పిండాలి&period; à°¤‌రువాత ఈ పెరుగును ఒక గిన్నెలోకి తీసుకుని అందులో లెగ్ పీసెస్ à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత లెగ్ పీసెస్ కు గాట్లు పెట్టి తీసుకుని ఈ à°®‌సాలా బాగా à°ª‌ట్టించాలి&period; à°¤‌రువాత ఈ లెగ్ పీసెస్ ను రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి&period; ఇలా మ్యారినేట్ చేసుకున్న à°¤‌రువాత వీటిని à°¬‌à°¯‌టకు తీసి ఒక గంట పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు అడుగు మందంగా ఉండే క‌ళాయిలో ముందుగా ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఒక టేబుల్ స్పూన్ బట‌ర్ వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత లెగ్ పీసెస్ ను ఉంచి వేయించాలి&period; ఇలా à°ª‌ది నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత వీటిని à°®‌రో వైపుకు తిప్పి à°®‌రో 10 నిమిషాల పాటు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత మూత పెట్టి à°®‌రో 5 నిమిషాల పాటు వేయించాలి&period; ఇలా వేయించిన à°¤‌రువాత ముక్క‌à°² à°®‌ధ్య‌లో ఒక చిన్న గిన్నెను ఉంచాలి&period; à°¤‌రువాత ఇందులో బొగ్గును కాల్చి వేసుకోవాలి&period; ఈ బొగ్గుపై ఒక టీ స్పూన్ à°¬‌ట‌ర్ వేసి పొగా రాగానే మూత పెట్టాలి&period; ఇలా 5 నిమిషాల పాటు ఉంచి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల మంచి స్మోకి ప్లేవ‌ర్ à°µ‌స్తుంది&period; à°¤‌రువాత స్ట‌వ్ మీద గ్రిల్ ను ఉంచి మంట‌ను à°®‌ధ్య‌స్థంగా ఉంచాలి&period; ఇప్పుడు ఈ లెగ్ పీసెస్ ను మంట‌పై అటూ ఇటూ తిప్పుడూ అర నిమిషం పాటు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే తంగ్డి క‌బాబ్ à°¤‌యార‌వుతుంది&period; వీకెండ్స్ లో&comma; స్సెష‌ల్ డేస్ లో ఇలా ఇంట్లోనే క‌బాబ్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ క‌బాబ్ ను గ్రీన్ చ‌ట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts