Special Veg Fried Rice : వెజ్ ఫ్రైడ్ రైస్‌ను ఒక్క‌సారి ఇలా చేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Special Veg Fried Rice &colon; à°®‌నం ఇంట్లో కూడా అప్పుడ‌ప్పుడూ వెజ్ ఫ్రైడ్ రైస్ ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది&period; పిల్ల‌లు &comma; పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఎంతో ఇష్టంగా తింటారు&period; అయితే ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ ను à°®‌నం à°®‌రింత క‌à°²‌ర్ ఫుల్ గా కూడా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; ఇంటికి అతిథులు à°µ‌చ్చిన‌ప్పుడు&comma; అన్నం తిన‌డానికి మారం చేసే పిల్ల‌లకు ఇలా క‌à°²‌ర్ ఫుల్ గా వెజ్ ఫ్రైడ్ రైస్ ను చేసి పెట్ట‌à°µ‌చ్చు&period; à°®‌రింత క‌à°²‌ర్ ఫుల్ గా&comma; రుచిగా వెజ్ ఫ్రైడ్ రైస్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్పెషల్ వెజ్ ఫ్రైడ్ రైస్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; వెల్లుల్లి à°¤‌రుగు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; చిన్న‌గా à°¤‌రిగిన బీన్స్ &&num;8211&semi; 4&comma; à°¤‌రిగిన స్ప్రింగ్ ఆనియ‌న్స్ &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¤‌రిగిన క్యారెట్ &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన à°ª‌ర్పుల్ క‌à°²‌ర్ క్యాబేజి తురుము &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; మిరియాల పొడి -ఒక టీ స్పూన్&comma; సోయా సాస్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; వెనిగ‌ర్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌చ్చిబ‌ఠాణీ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; అన్నం &&num;8211&semi; రెండు క‌ప్పుల బియ్యంతో వండినంత‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38546" aria-describedby&equals;"caption-attachment-38546" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38546 size-full" title&equals;"Special Veg Fried Rice &colon; వెజ్ ఫ్రైడ్ రైస్‌ను ఒక్క‌సారి ఇలా చేయండి&period;&period; ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;special-veg-fried-rice&period;jpg" alt&equals;"Special Veg Fried Rice recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38546" class&equals;"wp-caption-text">Special Veg Fried Rice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్పెషల్ వెజ్ ఫ్రైడ్ రైస్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత వెల్లుల్లి à°¤‌రుగు వేసి వేయించాలి&period; తరువాత à°ª‌చ్చిమిర్చి&comma; బీన్స్&comma; స్ప్రింగ్ ఆనియ‌న్స్&comma; క్యారెట్&comma; à°ª‌చ్చి à°¬‌ఠాణీ&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఇవి కొద్దిగా వేగిన à°¤‌రువాత క్యాబేజి తురుము వేసి వేయించాలి&period; వీటిని 3 నిమిషాల పాటు పెద్ద మంట‌పై వేయించిన à°¤‌రువాత ఉప్పు&comma; మిరియాల పొడి&comma; సోయా సాస్&comma; వెనిగ‌ర్ వేసి క‌à°²‌పాలి&period; వీటిని à°®‌రో నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత అన్నం వేసి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స్పెషల్ ఫ్రైడ్ రైస్ à°¤‌యార‌వుతుంది&period; లంచ్ బాక్స్ లోకి కూడా ఈ ఫ్రైడ్ రైస్ చాలా చక్క‌గా ఉంటుంది&period; ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా పిల్ల‌à°²‌కు ఇలా క‌à°²‌ర్ ఫుల్ గా కూడా ఫ్రైడ్ రైస్ ను à°¤‌యారుచేసి పెట్ట‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts