Shanagala Thalimpu : శ‌న‌గ‌ల‌ను ఇలా తాళింపు వేసి తినండి.. రుచి సూప‌ర్‌గా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Shanagala Thalimpu &colon; à°®‌నం à°¶‌à°¨‌గ‌à°²‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; వీటితో కూర‌à°²‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; à°¶‌à°¨‌గ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు&period; వీటిని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; ఎముక‌లు ధృడంగా à°¤‌యారవుతాయి&period; à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; క్యాన్స‌ర్ వంటి ప్ర‌మాదక‌à°°‌మైన జ‌బ్బుల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; ఇవే కాకుండా ఇత‌à°° ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా à°®‌నం à°¶‌à°¨‌గ‌à°² ద్వారా పొంద‌à°µ‌చ్చు&period; à°¶‌à°¨‌గ‌à°²‌తో కూర‌లే కాకుండా గుగ్గిళ్ల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; à°¶‌à°¨‌గ గుగ్గిళ్లు చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; ఎంతో రుచిగా ఉండే à°¶‌à°¨‌గ గుగ్గిళ్ల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ గుగ్గిళ్ల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; ఒక‌à°° టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 3&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; చిటికెడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28361" aria-describedby&equals;"caption-attachment-28361" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28361 size-full" title&equals;"Shanagala Thalimpu &colon; à°¶‌à°¨‌గ‌à°²‌ను ఇలా తాళింపు వేసి తినండి&period;&period; రుచి సూప‌ర్‌గా ఉంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;shanagala-thalimpu&period;jpg" alt&equals;"Shanagala Thalimpu recipe in telugu how to make them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28361" class&equals;"wp-caption-text">Shanagala Thalimpu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ గుగ్గిళ్ల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో à°¶‌à°¨‌గ‌à°²‌ను తీసుకుని శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి 8 గంట‌à°² పాటు నాన‌బెట్టుకోవాలి&period; à°¤‌రువాత వీటిని ఒక కుక్క‌ర్ లో వేసి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి మూత పెట్టాలి&period; ఈ à°¶‌à°¨‌గ‌à°²‌ను 6 నుండి 7 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు మెత్త‌గా ఉడికించుకోవాలి&period; à°¤‌రువాత వీటిని à°µ‌à°¡‌క‌ట్టి à°ª‌క్కకు ఉంచాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి&period; తాళింపు దినుసులు వేగిన à°¤‌రువాత ఎండుమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు ఉడికించిన à°¶‌à°¨‌గ‌లు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¶‌à°¨‌గ‌ల్లో ఉండే à°¤‌à°¡à°¿ అంతా పోయి పొడి పొడిగా అయ్యే à°µ‌à°°‌కు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°¶‌à°¨‌గ గుగ్గిళ్లు à°¤‌యార‌వుతాయి&period; వీటిలో ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి ముక్క‌లు&comma; నిమ్మ‌à°°‌సం వేసుకుని కూడా తిన‌à°µ‌చ్చు&period; సాయంత్రం à°¸‌à°®‌యాల్లో ఈ విధంగా à°¶‌à°¨‌గ గుగ్గిళ్ల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period; ఆరోగ్యానికి హానిని క‌లిగించే చిరుతిళ్ల‌ను తిన‌డానికి à°¬‌దులుగా ఇలా à°¶‌à°¨‌గ గుగ్గిళ్ల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts