Gas Trouble Remedies : ఇలా చేస్తే.. పొట్టలోని గ్యాస్ 2 నిమిషాల్లో బయటకు వెళ్తుంది.. ఎసిడిటీ ఉండ‌దు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Gas Trouble Remedies &colon; à°®‌à°¨‌ల్ని వేధించే జీర్ణ సంబంధిత à°¸‌à°®‌స్య‌ల్లో గ్యాస్ à°¸‌à°®‌స్య కూడా ఒక‌టి&period; à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; మారిన à°®‌à°¨ జీవ‌à°¨ విధానం&comma; à°®‌à°¨ ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా తలెత్తే అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో ఇది ఒక‌టి&period; జంక్ ఫుడ్ ను&comma; à°®‌సాలాలు&comma; నూనెలు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం&comma; వ్యాయామం చేయ‌క‌పోవ‌డం&comma; ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవ‌డం&comma; à°¸‌à°®‌యానికి ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం&comma; అలాగే ఆహారాన్ని ఎక్కువ‌గా తీసుకోవ‌డం&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; అజీర్తి&comma; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨&comma; టీ&comma; కాఫీల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వంటి వివిధ à°°‌కాల కార‌ణాల చేత ఈ à°¸‌à°®‌స్య à°¤‌లెత్తుతుంది&period; చాలా మంది ఈ à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గించుకోవ‌డానికి మార్కెట్ లో దొరికే మందుల‌ను&comma; సిర‌ప్ à°²‌ను&comma; పొడుల‌ను తాగుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని వాడ‌డం à°µ‌ల్ల ప్రేగులకు సంబంధించిన à°¸‌à°®‌స్య‌లు రావ‌డంతో పాటు మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డే అవ‌కాశం కూడా ఎక్కువ‌గా ఉంటుంది&period; మందుల‌ను వాడే అవ‌à°¸‌రం లేకుండా కొన్ని ఇంటి చిట్కాను ఉప‌యోగించి à°®‌నం చాలా సుల‌భంగా ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఉద‌యం పూట à°ª‌à°°‌గ‌డుపున అర లీట‌ర్ నీటిని తాగాలి&period; ఇలా తాగ‌డం వల్ల à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; అదే విధంగా ఆక‌లి వేసిన‌ప్పుడు మాత్ర‌మే ఆహారాన్ని తీసుకోవాలి&period; ఆక‌లి లేక‌పోయిన ఆహారాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వ్వ‌క గ్యాస్&comma; పుల్ల‌టి త్రేన్పులు వంటి à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; క‌నుక ఆక‌లి వేసిన‌ప్పుడు మాత్ర‌మే ఆహారాన్ని తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28365" aria-describedby&equals;"caption-attachment-28365" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28365 size-full" title&equals;"Gas Trouble Remedies &colon; ఇలా చేస్తే&period;&period; పొట్టలోని గ్యాస్ 2 నిమిషాల్లో బయటకు వెళ్తుంది&period;&period; ఎసిడిటీ ఉండ‌దు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;gas-trouble&period;jpg" alt&equals;"Gas Trouble Remedies follow these regularly " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28365" class&equals;"wp-caption-text">Gas Trouble Remedies<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆహార‌పు అల‌వాట్ల‌ను మార్చుకోవాలి&period; జంక్ ఫుడ్ కు&comma; నూనె à°ª‌దార్థాల‌కు దూరంగా ఉండాలి&period; నీటిని ఎక్కువ‌గా తాగుతూ ఉండాలి&period; ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి&period; వీటితో పాటు ఒక చ‌క్క‌టి ఇంటి చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం గ్యాస్ à°¸‌à°®‌స్య నుండి చాలా సుల‌భంగా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; గ్యాస్ à°¸‌à°®‌స్య తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న‌ప్పుడు ఒక గ్లాస్ వేడి నీటిని తాగాలి&period; వేడి నీటిని తాగ‌డం à°µ‌ల్ల గ్యాస్ à°¸‌à°®‌స్య నుండి à°¸‌త్వ‌à°° ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; అలాగే నీటిలో యాల‌కులు&comma; à°²‌వంగాలు వేసి à°®‌రిగించి ఆ నీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా గ్యాస్ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; నీటిని తాగ‌డం ఇష్టంలేని వారు రెండు యాల‌కుల‌ను నోట్లో వేసుకుని చ‌ప్పరిస్తూ ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయ‌డం à°µ‌ల్ల కూడా గ్యాస్ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అదే విధంగా వాము నీటి క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల కూడా à°®‌నం గ్యాస్ à°¸‌à°®‌స్య నుండి ఉప‌à°¶‌à°®‌నాన్ని పొంద‌à°µ‌చ్చు&period; అలాగే గ్యాస్ à°¸‌à°®‌స్య ఇబ్బంది పెడుతున్నప్పుడు పొట్ట‌ను బెల్ట్ తో&comma; బొందుల‌తో బిరుగ్గా క‌ట్ట‌కూడ‌దు&period; అలాగే గ్యాస్ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఎక్కువ సార్లు ఆహారాన్ని తీసుకోవ‌డం మానేయాలి&period; ఆక‌లి వేసిన‌ప్పుడే మాత్ర‌మే ఆహారాన్ని తీసుకోవాలి&period; అలాగే తినేట‌ప్పుడు నీటిని తాగ‌కూడ‌దు&period; గ్యాస్ à°¸‌à°®‌స్య ఉన్న వారు రాత్రి పూట పండ్ల‌నుమాత్ర‌మే ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అలాగే ఆహారాన్ని బాగా à°¨‌మిలి తీసుకోవాలి&period; ఈ విధంగా చిట్కాల‌ను పాటిస్తూ à°¤‌గిన ఆహారాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా గ్యాస్ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts