Stuffed Idli Recipe : ఎప్పుడూ రొటీన్‌గా చేసే ఇడ్లీల‌కు బ‌దులుగా ఇలా ఓసారి స్ట‌ఫ్డ్ ఇడ్లీలను చేసి చూడండి.. రుచి భ‌లేగా ఉంటాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Stuffed Idli Recipe &colon; à°®‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా తీసుకునే ఆహార à°ª‌దార్థాల్లో ఇడ్లీలు కూడా ఒక‌టి&period; వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు&period; నూనె ఎక్కువగా ఉప‌యోగించి చేసే అల్పాహారాల కంటే ఇడ్లీలు చాలా మేలైన‌వి&period; ఈ ఇడ్లీల‌ను కూడా మనం వివిధ రుచుల్లో à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; à°¤‌à°°‌చూ చేసే ఇడ్లీల కంటే కింద చెప్పిన విధంగా చేసే స్ట‌ప్ఫ్డ్ ఇడ్లీలు కూడా à°®‌రింత రుచిగా ఉంటాయి&period; ఎంతో రుచిగా ఉండే ఈ స్ట‌ప్ఫ్డ్ ఇడ్లీల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట‌ఫ్ఫ్డ్ ఇడ్లీ à°¤‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిన‌à°ª‌గుళ్లు &&num;8211&semi; 2 చిన్న గ్లాసులు&comma; ఇడ్లీ à°°‌వ్వు &&num;8211&semi; 5 చిన్న గ్లాసులు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; ఉడికించి మెత్త‌గా చేసిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; 3 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌పప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెబ్బ‌&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22070" aria-describedby&equals;"caption-attachment-22070" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22070 size-full" title&equals;"Stuffed Idli Recipe &colon; ఎప్పుడూ రొటీన్‌గా చేసే ఇడ్లీల‌కు à°¬‌దులుగా ఇలా ఓసారి స్ట‌ఫ్డ్ ఇడ్లీలను చేసి చూడండి&period;&period; రుచి à°­‌లేగా ఉంటాయి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;stuffed-idli&period;jpg" alt&equals;"Stuffed Idli Recipe in telugu make variety style " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22070" class&equals;"wp-caption-text">Stuffed Idli Recipe<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట‌ఫ్ఫ్డ్ ఇడ్లీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో మిన‌à°ª‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి 5 నుండి 6 గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో ఇడ్లీ à°°‌వ్వ‌ను తీసుకుని à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి అర‌గంట పాటు నాన‌బెట్టాలి&period; ఇప్పుడు మిన‌à°ª‌ప్పును జార్ లో వేసి కొద్ది కొద్దిగా నీటిని పోసుకుంటూ మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇప్పుడు à°°‌వ్వ‌ను చేత్తో పిండుతూ పిండిలో వేసి క‌లుపుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న పిండిని 8 గంట‌à°² పాటు లేదా ఒక రాత్రంతా పులియ‌బెట్టాలి&period; పిండి పులిసిన à°¤‌రువాత à°¤‌గినంత పిండిని తీసుకుని అందులో ఉప్పును క‌లిపి à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌&comma; ఆవాలు&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు&comma; మిన‌à°ª‌ప్పు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత క‌రివేపాకు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఇందులోనే à°ª‌సుపు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత మెత్త‌గా చేసుకున్న బంగాళ‌దుంప‌à°²‌ను వేసి బాగా క‌à°²‌పాలి&period; దీనిని మూడు నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న బంగాళాదుంప మిశ్ర‌మం పూర్తిగా చ‌ల్లారిన à°¤‌రువాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ à°µ‌à°¡‌లుగా à°µ‌త్తుకోవాలి&period; ఇప్పుడు ఇడ్లీ పాత్ర‌ను తీసుకుని అందులో నీటిని పోసి మూత పెట్టి నీటిని వేడి చేయాలి&period; à°¤‌రువాత ఇడ్లీ ప్లేట్ à°²‌ను తీసుకుని అందులో కొద్దిగా ఇడ్లీ పిండిని చేత్తో వేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఆ పిండిపై బంగాళాదుంప మిశ్ర‌మంతో చేసిన à°µ‌à°¡‌ను ఉంచాలి&period; దానిపై à°®‌రికొద్దిగా ఇడ్లీ పిండిని చేత్తో వేయాలి&period; ఇలా ఇడ్లీల‌ను వేసిన à°¤‌రువాత ఇడ్లీ పాత్ర‌లో ఉంచి à°®‌ధ్య‌స్థ మంట‌పై 15 నుండి 20 నిమిషాల à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ ఇడ్లీల‌ను నెమ్మ‌దిగా ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స్ట‌ఫ్ఫ్డ్ ఇడ్లీ à°¤‌యారవుతుంది&period; దీనిని సాంబార్&comma; à°ª‌ల్లి చ‌ట్నీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి&period; సాధార‌à°£ ఇడ్లీల కంటే ఇలా చేసిన ఇడ్లీలు à°®‌రింత రుచిగా ఉంటాయి&period; ఈ ఇడ్లీల‌ను కూడా అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts