Team India : టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌.. శ్రీ‌లంక‌తో టీ20లు, టెస్టుల‌కు భార‌త జ‌ట్టు ఇదే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Team India &colon; భార‌à°¤ క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు కెప్టెన్‌గా à°¤‌ప్పుకున్న విష‌యం విదిత‌మే&period; అయితే గ‌తంలో రోహిత్ à°¶‌ర్మ అందుబాటులో లేక‌పోవడంతో&period;&period; అత‌ను కేవ‌లం à°µ‌న్డేలు&comma; టీ20à°²‌కు మాత్ర‌మే కెప్టెన్‌గా ఉన్నాడు&period; ఈ క్ర‌మంలోనే రోహిత్‌ను తాజాగా టెస్టుల‌కు కెప్టెన్‌గా నియ‌మిస్తూ బీసీసీఐ నిర్ణ‌యం తీసుకుంది&period; ఈ క్ర‌మంలోనే త్వ‌à°°‌లో శ్రీ‌లంక‌తో జ‌à°°‌గ‌నున్న టెస్టు సిరీస్‌కు రోహిత్‌ను కెప్టెన్‌గా నియ‌మించారు&period; ఇక భార‌త్‌లో శ్రీ‌లంక à°ª‌ర్య‌ట‌à°¨ నేప‌థ్యంలో టీ20&comma; టెస్టు సిరీస్‌à°²‌కు జ‌ట్ల‌ను కూడా బీసీసీఐ ప్ర‌క‌టించింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;9839" aria-describedby&equals;"caption-attachment-9839" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-9839 size-full" title&equals;"Team India &colon; టెస్టు కెప్టెన్‌గా రోహిత్ à°¶‌ర్మ‌&period;&period; శ్రీ‌లంక‌తో టీ20లు&comma; టెస్టుల‌కు భార‌à°¤ జ‌ట్టు ఇదే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;rohit-sharma-3&period;jpg" alt&equals;"Team India cricket members announced for upcoming Sri Lanka series " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-9839" class&equals;"wp-caption-text">Team India<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ నెల 24à°µ తేదీ నుంచి భార‌త్‌లో శ్రీ‌లంక టూర్ ప్రారంభ‌à°®‌వుతుంది&period; ముందుగా మూడు టీ20 మ్యాచ్‌లు&comma; à°¤‌రువాత రెండు టెస్టు మ్యాచ్‌à°²‌ను శ్రీ‌లంక‌తో భార‌త్ ఆడుతుంది&period; ఈ నెల 24&comma; 26&comma; 27 తేదీల్లో టీ20 మ్యాచ్ లు జ‌à°°‌గ‌నుండ‌గా&period;&period; మార్చి 4&comma; 12 తేదీల్లో టెస్టు మ్యాచ్‌లు జ‌à°°‌గ‌నున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక పేల‌à°µ‌మైన ప్ర‌à°¦‌ర్శ‌à°¨ కార‌ణం అజింక్యా à°°‌హానే&comma; చ‌టేశ్వ‌ర్ పుజారాల‌ను సెలెక్ష‌న్ క‌మిటీ à°ª‌క్క‌à°¨ పెట్టింది&period; వీరికి రంజీల్లో అవ‌కాశం ఇచ్చారు&period; అక్క‌à°¡ మెరుగైన ప్ర‌à°¦‌ర్శ‌à°¨ చేస్తే à°®‌ళ్లీ జ‌ట్టులోకి à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది&period; అలాగే వృద్ధిమాన్ సాహా&comma; ఇషాంత్ à°¶‌ర్మ‌à°²‌ను కూడా టెస్టు జ‌ట్టులోకి తీసుకోలేదు&period; ఉత్త‌à°°‌ప్ర‌దేశ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్న‌ర్ సౌర‌భ్ కుమార్ కొత్త‌గా జ‌ట్టులోకి à°µ‌చ్చాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శార్దూల్ ఠాకూర్‌కు ఈ రెండు సిరీస్‌à°²‌కు రెస్ట్ ఇచ్చారు&period; విరాట్ కోహ్లి&comma; à°°à°¿à°·‌బ్ పంత్‌à°²‌కు టీ20 సిరీస్‌కు రెస్ట్ ఇచ్చారు&period; వీరు టెస్టు మ్యాచ్‌లు ఆడ‌తారు&period; ఇక వాషింగ్ట‌న్ సుంద‌ర్‌&comma; కేఎల్ రాహుల్‌లు కూడా ఈ రెండు సిరీస్‌కు దూర‌à°®‌య్యారు&period; à°°‌విచంద్ర‌న్ అశ్విన్ ఫిట్‌నెస్ నిరూపించుకుంటే జ‌ట్టులోకి à°µ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి&period; అలాగే అక్ష‌ర్ à°ª‌టేల్ గాయం నుంచి కోలుకుంటుండగా&period;&period; రెండో టెస్టుకు ఇత‌ను అందుబాటులోకి à°µ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక శ్రీలంకతో ఆడనున్న భారత టీ20&comma; టెస్టు జట్ల వివరాలు ఇలా ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భారత టీ20 జట్టు ఇదే&period;&period;<br &sol;>&NewLine;రోహిత్‌ శర్మ &lpar;కెప్టెన్‌&rpar;&comma; రుతురాజ్‌ గైక్వాడ్‌&comma; ఇషాన్‌ కిషన్‌&comma; సూర్య కుమార్‌ యాదవ్‌&comma; శ్రేయాస్‌ అయ్యర్‌&comma; వెంకటేష్‌ అయ్యర్‌&comma; దీపక్‌ హుడా&comma; జస్‌ప్రిత్‌ బుమ్రా &lpar;వైస్‌ కెప్టెన్‌&rpar;&comma; భువనేశ్వర్ కుమార్‌&comma; హర్షల్‌ పటేల్‌&comma; మహమ్మద్‌ సిరాజ్‌&comma; సంజు శాంసన్‌&comma; యజువేంద్ర చాహల్‌&comma; రవీంద్ర జడేజా&comma; కుల్దీప్‌ యాదవ్‌&comma; రవి బిష్ణోయ్‌&comma; అవేష్‌ ఖాన్‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భారత టెస్టు జట్టు ఇదే&period;&period;<br &sol;>&NewLine;రోహిత్‌ శర్మ &lpar;కెప్టెన్‌&rpar;&comma; మయాంగ్‌ అగర్వాల్‌&comma; ప్రియాంక్‌ పాంచల్‌&comma; విరాట్‌ కోహ్లి&comma; శ్రేయాస్‌ అయ్యర్‌&comma; హనుమ విహారి&comma; శుబమన్‌ గిల్‌&comma; రిషబ్‌ పంత్‌&comma; కేఎస్‌ భరత్‌&comma; ఆర్‌&period;అశ్విన్‌ &lpar;ఫిట్‌నెస్‌&rpar;&comma; రవీంద్ర జడేజా&comma; జయంత్‌ ఠాకూర్‌&comma; కుల్దీప్‌ యాదవ్‌&comma; జస్‌ప్రిత్‌ బుమ్రా&comma; మహమ్మద్‌ షమీ&comma; మహమ్మద్‌ సిరాజ్‌&comma; ఉమేష్‌ యాదవ్‌&comma; సౌరభ్‌ కుమార్‌&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts