Tomato Kaju Masala Curry : ట‌మాటాలు, జీడిప‌ప్పు క‌లిపి ఇలా మ‌సాలా కూర‌ను చేయండి.. చ‌పాతీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Kaju Masala Curry &colon; ట‌మాట కాజు à°®‌సాలా కర్రీ&period;&period; à°®‌à°¨‌కు రెస్టారెంట్ లలో&comma; ధాబాల‌లో à°²‌భించే కూర‌à°²‌ల్లో ఇది ఒక‌టి&period; జీడిప‌ప్పు&comma; ట‌మాటాలు క‌లిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది&period; ఎక్కువ‌గా దీనిని నాన్&comma; రోటీ వంటి వాటితో క‌లిపి తింటూ ఉంటారు&period; అచ్చం అదే రుచితో ఈ కూర‌ను à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వంటరాని వారు&comma; మొద‌టి సారి చేసే వారు&comma; బ్యాచిల‌ర్స్ ఇలా ఎవ‌రైనా దీనిని à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ ట‌మాట కాజు à°®‌సాలా కూర‌ను à°®‌నం ఇంట్లో ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట కాజు à°®‌సాలా కర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; 2 రెమ్మ‌లు&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 3&comma; జీడిప‌ప్పు à°ª‌లుకులు &&num;8211&semi; 75 గ్రా&period;&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; పెద్ద ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 3&comma; &comma; జీడిప‌ప్పు పేస్ట్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నీళ్లు &&num;8211&semi; పావు లీట‌ర్&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; రెండు టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31248" aria-describedby&equals;"caption-attachment-31248" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31248 size-full" title&equals;"Tomato Kaju Masala Curry &colon; ట‌మాటాలు&comma; జీడిప‌ప్పు క‌లిపి ఇలా à°®‌సాలా కూర‌ను చేయండి&period;&period; చ‌పాతీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;tomato-kaju-masala-curry&period;jpg" alt&equals;"Tomato Kaju Masala Curry recipe in telugu taste better with chapati " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31248" class&equals;"wp-caption-text">Tomato Kaju Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట కాజు à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; వీటిని 70 శాతం వేయించిన à°¤‌రువాత ఎండుమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత జీడిప‌ప్పు à°ª‌లుకులు వేసి ఎర్ర‌గా వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; ఇలా వేయించిన à°¤‌రువాత గ‌రం à°®‌సాలా&comma; ఉప్పు&comma; కారం&comma; జీల‌క‌ర్ర పొడి&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీ లాగా చేసుకుని వేసుకోవాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట ముక్క‌లు మెత్త‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత జీడిప‌ప్పు పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత నీళ్లు&comma; నెయ్యి వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు కూర‌ను à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు ఉడికించుకుని కొత్తిమీర చ‌ల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట కాజు à°®‌సాలా క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ&comma; నాన్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts