sports

చైనా దేశస్థులు ఎందుకు క్రికెట్ ఆడరు ? దేని వెనకున్న కారణం ఏంటి ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు&period; క్రికెట్ ని కేవలం ఒక ఆటగానే కాకుండా చాలా దేశాలు దీనిని వారి యొక్క గొప్పతనం చాటుకునే ఒక అవకాశంగా భావిస్తూ ఉంటాయి&period; క్రికెట్ పై ఈ మధ్యకాలంలో చాలా దేశాలు ఫోకస్ చేస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుత కాలంలో క్రికెట్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పెరిగిపోతున్నారు&period; అయితే చైనా మాత్రం క్రికెట్ పై పెద్ద ఆసక్తి చూపదు&period; క్రికెట్ ఆడడానికి చైనా ఎందుకు ఆసక్తి చూపదో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఒకప్పుడు చైనా కి కూడా క్రికెట్ టీం ఉండేది&period; 2009లో పిసిసి ట్రోఫీ ఛాలెంజ్ లో పాల్గొని మొదట మ్యాచులలో ఓడిపోయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81866 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;china&period;jpg" alt&equals;"why china do not play cricket " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత మయన్మార్ తో జరిగిన మ్యాచ్ లో మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ లో విజయం సాధించడం జరిగింది&period; అంతేకాకుండా 2019లో జరిగిన టి – 20 ఉమెన్స్ ఈస్ట్ ఏసియా కప్ టోర్నమెంట్ లో చైనా ఉమెన్ టీం కూడా పాల్గొని విజయం సాధించింది&period; అయితే చైనా పాపులేషన్ ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే&period; దీనివల్ల అందరూ చదువుపై దృష్టి పెట్టకుండా ఆటలపై కూడా దృష్టి పెట్టేవారు&period; అప్పట్లో ఒలంపిక్స్ లో ఎక్కువగా ప్రాముఖ్యత ఉన్న ఆటలపైనే చైనా ఎక్కువగా ఆసక్తి చూపేది&period; వాటిలో చైనా నుండి గోల్డ్ మెడల్స్ కొడితే ప్రపంచం మొత్తం చైనా వైపు చూస్తుందని అనుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ కాలంలో ఒలంపిక్స్ లో క్రికెట్ లేదు&period; అలాగే ఆ కాలంలో క్రికెట్ అంత ప్రాముఖ్యమైన ఆట కూడా కాదు&period; అందుకే వాళ్ళు క్రికెట్ పై ఎక్కువగా ఫోకస్ చేయకుండా ఒలంపిక్స్ లో ఎక్కువగా ప్రాముఖ్యత ఉన్న ఆటలపైనే ఆసక్తి చూపారు&period; ఒలంపిక్స్ లో ఎంతో మంది చైనా ప్లేయర్లు ఎన్నో మెడల్స్ కూడా సాధించారు&period; క్రికెట్ అనేది గ్లోబల్ స్పోర్ట్స్ కాకపోవడం&period;&period; అలాగే ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలు మాత్రమే క్రికెట్ లో పాల్గొనడం ముఖ్య కారణంగా తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts