Vankaya Vepudu : వంకాయ వేపుడును ఇలా చేస్తే.. ముక్క కూడా విడిచిపెట్ట‌కుండా మొత్తం తినేస్తారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Vankaya Vepudu &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు ఒక‌టి&period; వంకాయ‌à°²‌ను చాలా మంది ఇష్టంగా తింటారు&period; వంక‌యాల‌తో చేసే కూర‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; ఈ వంకాయ‌à°²‌తో ఎక్కువ‌గా à°®‌నం వేపుడును à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; అన్నంతో క‌లిపి తింటే వంకాయ వేపుడు కూర చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌à°°‌చూ చేసే వంకాయ వేపుడు కంటే కింద చెప్పిన విధంగా చేసే వంకాయ వేపుడు à°®‌రింత రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; బ్యాచిల‌ర్స్&comma; వంట‌రాని వారు కూడా ఈ వేపుడు కూర‌ను సుల‌భంగా చేయ‌à°µ‌చ్చు&period; à°®‌రింత రుచిగా&comma; à°¸‌లుభంగా వంకాయ వేపుడును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ‌లు &&num;8211&semi; పావు కిలో&comma; వేయించి పొట్టు తీసిన పల్లీలు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 10&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 7&comma; నువ్వులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¸‌న్న‌గా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23812" aria-describedby&equals;"caption-attachment-23812" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23812 size-full" title&equals;"Vankaya Vepudu &colon; వంకాయ వేపుడును ఇలా చేస్తే&period;&period; ముక్క కూడా విడిచిపెట్ట‌కుండా మొత్తం తినేస్తారు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;vankaya-vepudu&period;jpg" alt&equals;"Vankaya Vepudu recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23812" class&equals;"wp-caption-text">Vankaya Vepudu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా వంకాయ‌à°²‌ను చిన్న ముక్క‌లుగా à°¤‌రిగి ఉప్పు నీటిలో వేసుకోవాలి&period; తరువాత జార్ లో ఎండుమిర్చి&comma; 6 వెల్లుల్లి రెబ్బ‌లు&comma; నువ్వులు&comma; à°ª‌ల్లీలు వేసి మరీ మెత్త‌గా కాకుండా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు&comma; ఎండుమిర్చి&comma; క‌రివేపాకుతో పాటు వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను క‌చ్చా à°ª‌చ్చాగా దంచుకుని వేసుకోవాలి&period; ఇవి అన్నీ వేగిన à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత వంకాయ ముక్క‌లు&comma; ఉప్పు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి à°®‌ధ్య మధ్య‌లో క‌లుపుతూ వంకాయ ముక్క‌à°²‌ను పూర్తిగా వేయించాలి&period; à°¤‌రువాత మూత తీసి à°®‌రో రెండు నిమిషాల పాటు వంకాయ ముక్క‌à°²‌ను వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా వేయించిన à°¤‌రువాత ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న పొడిని వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో మూడు నిమిషాల పాటు వేయించి కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period;ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ వేపుడు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌à°°‌చూ చేసే వంకాయ వేపుడు కంటే ఈ విధంగా చేసిన వంకాయ వేపుడు à°®‌రింత రుచిగా ఉంటుంది&period; దీనిని పిల్ల‌à°²‌తో పాటు అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts