Liver Detox Remedies : లివ‌ర్ పూర్తిగా శుభ్ర‌మవ్వాలంటే.. ఇలా చేయాలి.. ఈ చిట్కాలు బాగా ప‌నిచేస్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Liver Detox Remedies &colon; à°®‌à°¨ à°¶‌రీరంలో అతి ముఖ్య‌మైన అవ‌యవాల్లో కాలేయం ఒక‌టి&period; దాదాపు à°®‌à°¨ à°¶‌రీరంలో 500 కు పైగా విధుల‌ను కాలేయం నిర్వ‌ర్తిస్తుంది&period; à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌మయ్యే à°°‌సాయ‌నాల‌ను విడుద‌à°² చేయ‌డంలో&comma; à°¶‌రీరంలోని వ్యర్థాల‌ను à°¬‌à°¯‌ట‌కు పంప‌డంలో కాలేయం కీల‌క పాత్ర పోషిస్తుంది&period; అలాగే à°®‌ద్య‌పానం&comma; మందుల‌ను వాడ‌డం వల్ల à°¶‌రీరంలో చేరిన విష à°ª‌దార్థాల‌ను కూడా కాలేయం à°¬‌à°¯‌ట‌కు పంపిస్తుంది&period; కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌à°¸‌రం&period; కాలేయం à°¸‌క్ర‌మంగా à°ª‌ని చేయ‌క‌పోతే à°®‌నం అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డే అవ‌కాశం ఉంది&period; కాలేయం దెబ్బ తిన‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి&period; à°®‌ద్య‌పానం&comma; ధూమ‌పానం&comma; ఒత్తిడి&comma; జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవ‌డం&comma; చిన్న చిన్న అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కే మందులు వాడ‌డం వంటి అనేక విష‌యాలు à°®‌à°¨ కాలేయ ఆరోగ్యంపై ప్ర‌భావాన్ని చూపిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాలేయ ఆరోగ్యం దెబ్బ‌తింటే à°®‌à°¨ à°¶‌రీర జీవ‌క్రియ‌à°²‌న్నీ కూడా దెబ్బ తింటాయి&period; కాలేయాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు à°ª‌రిశుభ్రంగా ఉంచుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎటువంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా జీవించ‌à°µ‌చ్చు&period; కాలేయంలోని à°®‌లినాల‌ను తొల‌గించి కాలేయాన్ని శుభ్ర‌à°ª‌à°°‌చ‌డంతో పాటు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే కొన్ని à°°‌కాల డిటాక్స్ పానీయాల గురించి అలాగే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం కోసం à°®‌à°¨ తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌à°² గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; కాలేయాన్ని శుభ్ర‌à°ª‌à°°‌చ‌డంలో సొర‌కాయ à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; సొర‌కాయ‌లో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాలు&comma; విట‌మిన్స్&comma; మిన‌à°°‌ల్స్&comma; పీచు à°ª‌దార్థాలు ఎన్నో ఉన్నాయి&period; సొర‌కాయ సులువుగా జీర్ణ‌మవ్వడంతో పాటు à°¶‌రీరానికి చ‌లువ కూడా చేస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23807" aria-describedby&equals;"caption-attachment-23807" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23807 size-full" title&equals;"Liver Detox Remedies &colon; లివ‌ర్ పూర్తిగా శుభ్ర‌మవ్వాలంటే&period;&period; ఇలా చేయాలి&period;&period; ఈ చిట్కాలు బాగా à°ª‌నిచేస్తాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;liver&period;jpg" alt&equals;"Liver Detox Remedies follow these to be healthy all the time " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23807" class&equals;"wp-caption-text">Liver Detox Remedies<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ డ్రింక్ ను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక సొర‌కాయ ముక్క‌ను తీసుకుని చిన్న చిన్న ముక్క‌లుగా చేసుకుని ఒక జార్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో గుప్పెడు కొత్తిమీర‌ను&comma; à°¤‌గినన్ని నీళ్లు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న జ్యూస్ ను ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ నీటిలో పావు టీ స్పూన్ à°ª‌సుపును&comma; అర‌చెక్క నిమ్మ‌à°°‌సాన్ని వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఇందులో బ్లాక్ సాల్ట్ లేదా రాళ్ల ఉప్పును à°¤‌గినంత వేసి క‌à°²‌పాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న పానీయాన్ని రోజూ ఉద‌యం అల్పాహారం తీసుకున్న అర‌గంట à°¤‌రువాత తాగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఈ పానీయాన్ని తాగిన గంట à°µ‌à°°‌కు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడ‌దు&period; ఇలా సొర‌కాయ‌తో చేసిన పానీయాన్ని మూడు రోజుల పాటు క్ర మం à°¤‌ప్ప‌కుండా తీసుకోవాలి&period; ఈ విధంగా సొర‌కాయ‌తో చేసిన జ్యూస్ ను తాగ‌డం à°µ‌ల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుప‌à°¡‌డంతో పాటు మలినాల‌న్నీ తొల‌గిపోతాయి&period; అలాగే 10 ఎండు ద్రాక్ష‌ను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి à°ª‌ది నిమిషాల పాటు à°®‌రిగించాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న పానీయాన్ని రోజూ మొత్తంలో ఎప్పుడైనా తీసుకోవ‌చ్చు&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా కాలేయ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; అలాగే నీటిని ఎక్కువ‌గా తాగాలి&period; ఈ చిట్కాల‌ను పాటిస్తూనే రోజూ గ్రీన్ టీ ని ఆహారంలో భాగంగా చేసుకోవాలి&period; అదే విధంగా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ ఆపిల్ సైడ్ వెనిగ‌ర్ ను వేసి క‌లిపి తాగాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-23806" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;bottle-gourd-juice&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆపిల్ పైడ్ వెనిగ‌ర్ కూడా కాలేయాన్ని శుభ్ర‌à°ª‌à°°‌చ‌డంలో à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; వీటిని తీసుకుంటూనే తాజా ఆకుకూర‌లు&comma; కూర‌గాయ‌à°²‌ను రోజూ వారి ఆహారంలో భాగంగా చేసుకోవాలి&period; అలాగే వారినికి రెండు సార్లు పాల‌కూర‌ను&comma; బీట్ రూట్ ను ఆహారంగా తీసుకోవాలి&period; అదే విధంగా విట‌మిన్ సి ఎక్కువ‌గా పండ్ల‌ను తీసుకోవాలి&period; ఈ చిట్కాల‌ను పాటిస్తూ చ‌క్క‌టి జీవ‌à°¨ విధానాన్ని పాటించ‌డం à°µ‌ల్ల కాలేయం శుభ్ర‌à°ª‌à°¡à°¿ కాలేయ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; దీంతో à°®‌నం ఎటువంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌గ‌కుండా ఉంటాము&period;<&sol;p>&NewLine;

D

Recent Posts