Veg Bhurji Recipe : వెజ్ భుర్జీ త‌యారీ ఇలా.. చ‌పాతీల్లో తింటే అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Veg Bhurji Recipe &colon; à°®‌నం కోడిగుడ్ల‌తో చేసే వంట‌కాల్లో ఎగ్ బుర్జీ కూడా ఒక‌టి&period; ఎగ్ బుర్జీ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; అయితే ఎగ్ బుర్జీనే కాకుండా నాన్ వెజ్ తిన‌ని వారు వెజ్ బుర్జీని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అవును మీరు విన్న‌ది నిజ‌మే&period; వెజ్ బుర్జీని కూడా à°®‌నం సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది&period; తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ వెజ్ బుర్జీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెజ్ బుర్జీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చికొబ్బ‌à°°à°¿ &&num;8211&semi; అర చెక్క‌&comma; చిన్న‌గా తరిగిన ఉల్లిపాయ‌లు -2 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; నీళ్లు &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40881" aria-describedby&equals;"caption-attachment-40881" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40881 size-full" title&equals;"Veg Bhurji Recipe &colon; వెజ్ భుర్జీ à°¤‌యారీ ఇలా&period;&period; చ‌పాతీల్లో తింటే అదిరిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;veg-bhurji&period;jpg" alt&equals;"Veg Bhurji Recipe very tasty witch chapati " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40881" class&equals;"wp-caption-text">Veg Bhurji Recipe<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెజ్ బుర్జీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా à°ª‌చ్చికొబ్బ‌రిపై ఉండే à°¨‌ల్ల‌టి భాగాన్ని తీసేసి ముక్క‌లుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ ముక్క‌à°²‌ను జార్ లో వేసి తురుముగా అయ్యే à°µ‌à°°‌కు మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; కారం&comma; ఉప్పు వేసి అర నిమిషం పాటు వేయించాలి&period; à°¤‌రువాత కొబ్బ‌à°°à°¿ తురుము వేసి క‌à°²‌పాలి&period; దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి 3 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత చిన్న మంట‌పై à°®‌రో 5 నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ బుర్జీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ వెజ్ బుర్జీని కూడా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; కొబ్బ‌రితో à°¤‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్ప‌డూ ఇలా కూడా à°¤‌యారు చేసుకుని తినవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts