పోష‌ణ‌

డార్క్ చాక్లెట్లు, రెడ్ వైన్ గుండెకు ఎంతో మేలు చేస్తాయ‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">డార్క్ చాక్లెట్లు తినటం&comma; రెడ్ వైన్ తాగటం వంటివి గుండెకు మేలు చేస్తాయని గుండె నిపుణులు చెపుతున్నారు&period; వివాహమైనవారు లేదా అతి దగ్గర సంబంధాలున్నవారు తక్కువగా పొగతాగటం&comma; శారీరకంగా చురుకుగా వుండి సమాజంలో పేరు కలిగినవారుగా వుంటారట&period; వీరిలో ఒత్తిడి&comma; ఆందోళనలు తక్కువగా వుంటాయి&period; ప్రేమించే స్వభావాలు కలవారు వారిలో రిలీజ్ అయ్యే హార్మోన్ల కారణంగా శరీరంపై మంచి ప్రభావం కలిగి వుంటారని గుండెపై మరింత ప్రయోజనం కలుగుతుందని హృదయ సంబంధిత వైద్యలు చెపుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వ్యతిరేక భావాలు&comma; శత్రుత్వాలు&comma; మనిషిని చూడంగానే కోపం వచ్చేయటం వంటివి కరోనరీ ఆర్టరీ వ్యాధిని పెంచుతుందట&period; డార్క్ చాక్లెట్లు&comma; రెడ్ వైన్ రెండూ కూడా మంచి భావనలు కలిగించి ఎదుటివ్యక్తులను ప్రేమించే మనసు కలిగి వుండటం చేత గుండెకు మంచిదని వెల్లడైంది&period; డార్క్ చాక్లెట్లలో ఫ్లేవనాయిడ్లు వుంటాయి&period; ఫ్లేవనాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్లను అందించి ప్రేమను పుట్టిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89439 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;dark-chocolate&period;jpg" alt&equals;"dark chocolate and red wine will do wonders to heart " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాదు డార్క్ చాక్లెట్ తింటే రక్తపోటు&comma; షుగర్ స్ధాయి కూడా తక్కువవుతుంది&period; రెడ్ వైన్ లో కూడా ఫ్లేవనాయిడ్లు వుంటాయి&period; ప్రతిరోజూ కొద్దిపాటి రెడ్ వైన్ మహిళలైతే ఒక సారి&comma; పురుషులు రెండు సార్లుగా తాగితే&comma; గుండె జబ్బులు వంటివి వచ్చే అవకాశాలు తక్కువని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు&period; అయితే&comma; ఆల్కహాల్ వంటివి తాగే అలవాటు లేనివారు మాత్రం దానికి దూరంగా వుండటమే మంచిదట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts