పోష‌ణ‌

ఈ సీజ‌న్‌లోనే కనిపించే కాయ‌లు ఇవి.. విడిచిపెట్ట‌కుండా తినండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వానా కాలంలో ఆకాకరకాయలు తీసుకోవడం వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి&period; చాలామంది వీటిని తినేందుకు ఇష్టపడతారు&period; ఆకాకరకాయ వేపుడు వంటి రెసిపీస్ ని రుచిగా తయారు చేసుకుని మనం తీసుకోవచ్చు&period; పోషకాలతో నిండిన ఆకాకరకాయని తీసుకుంటే చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు మరి ఇక ఎలాంటి లాభాలు అన్ని పొందొచ్చు అనే విషయాన్ని చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆకాకరకాయని వానా కాలంలో తీసుకుంటే ఇన్ఫెక్షన్లకి దూరంగా ఉండొచ్చు ముఖ్యంగా జలుబు ఫ్లూ వంటి బాధలు ఉండవు&period; ఊబకాయం కి సంబంధించిన ఫ్యాటీ లివర్ సమస్యకు కూడా దూరంగా ఉండొచ్చు&period; యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు&comma; యాంటీ మైక్రోబియల్ గుణాలు కూడా ఆకాకరకాయలో సమృద్ధిగా ఉంటాయి ఆకాకరకాయని తీసుకోవడం వలన ఫైబర్ తో పాటుగా విటమిన్ ఏ విటమిన్ సి మినరల్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91143 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;spiny-gourd&period;jpg" alt&equals;"do not forget to take spiny gourd in this season " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకని ఆరోగ్య నిపుణులు ఆకాకరకాయ ని వానా కాలంలో తీసుకుంటే మంచిదని అంటున్నారు&period; ఇందులో పొటాషియం మెగ్నీషియం ఐరన్ కూడా అధికంగా ఉంటాయి కాబట్టి ఇది దొరికినప్పుడు మీరు వండుకుని డైట్లో చేర్చుకుంటే మంచిది&period; ముందు వీటిని శుభ్రం చేసుకుని ముక్కలు కింద కట్ చేసుకుని&period;&period; ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి నూనెలో వేయించి ఉల్లిపాయలు కూడా వేయించి ఉప్పు పసుపు కారం వేసుకుని వీటిని అందులో వేసి ఉడికించుకుంటే సరిపోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts