అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీ పిల్ల‌లు రోజూ 3 గంట‌ల క‌న్నా ఎక్కువ‌గా టీవీ చూస్తున్నారా..? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసుకోండి.

<p style&equals;"text-align&colon; justify&semi;">టీవీ… ఎక్క‌డో జ‌రిగిన సంఘ‌ట‌à°¨‌à°²‌కు చెందిన వీడియోల‌ను&comma; ఆ మాటకొస్తే లైవ్ సంఘ‌ట‌à°¨‌à°²‌ను కూడా దూరంలో ఉన్న à°®‌à°¨‌కు చూపే సాధ‌నం&period; కాల‌క్ర‌మేణా కంప్యూట‌ర్లు&comma; స్మార్ట్‌ఫోన్లు&comma; ట్యాబ్లెట్స్‌&comma; గేమింగ్ క‌న్సోల్స్ దాని స్థానాన్ని ఆక్ర‌మించాయి&period; ఇప్పుడు చాలా మంది పిల్ల‌లు టీవీలే కాదు&comma; ఆయా డిజిట‌ల్ మాధ్య‌మాల‌పై నిత్యం గంట‌à°² à°¸‌à°®‌యం పాటు గ‌డుపుతున్నారు&period; అయితే అలా పిల్ల‌లు డిజిట‌ల్ తెర‌à°²‌ను చూస్తూ రోజుకు 3 గంట‌à°² క‌న్నా ఎక్కువ à°¸‌à°®‌యం పాటు వాటిపై గ‌డిపితే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం à°ª‌డుతుంద‌ట‌&period; వారికి టైప్ 2 à°¡‌యాబెటిస్ à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుందట&period; ఇది మేం చెబుతోంది కాదు&period; లండ‌న్ సైంటిస్టులు చేసిన à°ª‌రిశోధ‌à°¨‌à°² సారాంశం&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యూనివర్సిటీ ఆఫ్ లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అక్కడి బర్మింగ్‌హామ్&comma; లీసెస్టర్ సిటీల్లో ఉన్న 200 స్కూళ్లలో చదువుతున్న 9 నుంచి 10 సంవత్సరాల వయస్సు గల 4500 మంది పిల్లలపై పరిశోధనలు చేశారు&period; వారి నుంచి శాంపిల్స్ సేకరించారు&period; ఆ పిల్లల అలవాట్లు&comma; తీసుకునే ఆహారం&comma; జీవన విధానం వంటి అన్ని అంశాలను రికార్డు చేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91192 size-full" src&equals;"http&colon;&sol;&sol;139&period;59&period;43&period;173&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;kids-with-phones&period;jpg" alt&equals;"if your kids watching tv for more than 3 hours then know this " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చివరికి తెలిసిందేమిటంటే… రోజూ 3 గంటలు అంతకన్నా ఎక్కువ సమయం పాటు టీవీ లేదా కంప్యూటర్లు&comma; గేమింగ్ కన్సోల్స్&comma; ట్యాబ్లెట్లు&comma; స్మార్ట్‌ఫోన్లు వంటి డిజిటల్ స్క్రీన్‌లపై గడుపుతున్న పిల్లల మెటబాలిక్ రేట్&comma; బరువు అధికంగా ఉన్నట్టు గుర్తించారు&period; దీంతోపాటు వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు నిర్దారించారు&period; ఈ క్రమంలో ఆకలి&comma; గ్లూకోజ్&comma; ఇన్సులిన్‌లను నియంత్రించే లెప్టిన్ అనే హార్మోనుపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతుందని వారు తెలిపారు&period; దీంతో అధిక బరువు సమస్య&comma; టైప్ 2 డయాబెటిస్ వస్తాయని పేర్కొన్నారు&period; చూశారుగా… డిజిట‌ల్ మాధ్య‌మాల à°µ‌ల్ల పిల్ల‌à°² ఆరోగ్యం ఎలా దెబ్బ తింటుందో&period; క‌నుక మీ పిల్లలు గ‌à°¨‌క రోజూ 3 గంటల కన్నా ఎక్కువగా టీవీ చూస్తున్నా లేదంటే కంప్యూటర్లు&comma; గేమింగ్ కన్సోల్స్&comma; ట్యాబ్లెట్లు&comma; స్మార్ట్‌ఫోన్లు వంటి వాటిపై గ‌డుపుతున్నా వెంట‌నే ఆ అల‌వాటు మాన్పించేయండి&period; లేదంటే వారికి టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి&period; దీంతోపాటు అనేక à°°‌కాల అనారోగ్యాలు వ్యాపించేందుకు పొంచి ఉంటాయి&period; క‌నుక వ్యాధి à°µ‌చ్చిన à°¤‌రువాత బాధ à°ª‌à°¡‌డం క‌న్నా నివార‌ణే ఉత్త‌à°® మార్గం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts