ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితం క‌లుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">బొట్టు పెట్టుకోవ‌డం అనేది హిందూ సాంప్ర‌దాయంలో ఓ ముఖ్య‌మైన ఆచారంగా à°µ‌స్తోంది&period; à°®‌హిళ‌లు à°¤‌à°® à°¤‌à°® à°­‌ర్త‌à°² క్షేమం కోసం&comma; వారు సౌభాగ్యంగా ఉండాల‌ని బొట్టు పెట్టుకుంటారు&period; à°­‌క్తులు పూజ చేసేట‌ప్పుడు బొట్టు పెట్టుకుంటారు&period; దేవాల‌యాల్లో దైవాన్ని à°¦‌ర్శించుకునేట‌ప్పుడు బొట్టు పెట్టుకుంటారు&period; అయితే ఇందులో à°®‌రీ ముఖ్యంగా à°¶à°¿à°µ à°­‌క్తులు బూడిద‌ను à°§‌రిస్తే&comma; విష్ణు à°­‌క్తులు నామాన్ని à°§‌రిస్తారు&period; కానీ ఏదైనా బొట్టు కిందే వ్య‌à°µ‌à°¹‌రించ‌à°¬‌డుతుంది&period; ఇక పెద్ద‌లు ఆశీర్వ‌దిస్తూ కూడా కొన్ని సంద‌ర్భాల్లో బొట్టు పెడ‌తారు&period; ఈ క్ర‌మంలోనే బొట్టు పెట్టుకునేందుకు చాలా మంది కుడిచేతి ఉంగ‌రం వేలునే వాడ‌తారు&period; అయితే మీకు తెలుసా&period;&period;&quest; అదే కాదు&period;&period; ఇత‌à°° వేళ్ల‌తో కూడా బొట్టు పెట్టుకోవ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి à°«‌లితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందామా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూ శాస్త్రాల ప్ర‌కారం à°®‌ధ్య‌వేలు à°¶‌ని గ్ర‌హం స్థానం&period; ఈ గ్ర‌హం à°®‌à°¨‌కు దీర్ఘకాల ఆయుష్షును ఇస్తుంది&period; క‌నుక ఈ వేలుతో బొట్టుకున్న వారికి ఆయుష్షు పెరుగుతుంది&period; ఉంగ‌రం వేలుతో బొట్టు పెట్టుకుంటే మానసిక ప్ర‌శాంత‌à°¤ క‌లుగుతుంది&period; ఎందుకంటే ఆ వేలు స్థానం సూర్యునిది&period; ఆయ‌à°¨ à°®‌à°¨‌కు మానసిక శాంతిని క‌లిగిస్తాడు&period; క‌నుక ఆ వేలుతో బొట్టు పెట్టుకుంటే à°®‌నస్సు ప్ర‌శాంతంగా ఉంటుంది&period; సూర్యునిలో ఉన్న à°¶‌క్తి à°®‌à°¨‌కు à°²‌భిస్తుంది&period; విజ్ఞాన‌వంతులుగా à°¤‌యార‌వుతారు&period; బొట‌à°¨‌వేలితో బొట్టు పెట్టుకున్న వారికి శారీర‌క దృఢ‌త్వం&comma; ధైర్యం à°²‌భిస్తాయి&period; ఎందుకంటే ఆ వేలు స్థానం శుక్రునిది&period; ఆయ‌à°¨ à°®‌à°¨‌కు కొండంత à°¬‌లాన్నిస్తాడు&period; విజ్ఞానాన్ని&comma; ఆరోగ్యాన్ని కూడా క‌లిగిస్తాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91196 size-full" src&equals;"http&colon;&sol;&sol;139&period;59&period;43&period;173&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;kumkum&period;jpg" alt&equals;"wearing kumkum with which finger gives which benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చూపుడు వేలితో బొట్టు పెట్టుకుంటే మోక్షం à°²‌భిస్తుంది&period; ఆ వేలు స్థానం గురునిది&period; ఆయ‌à°¨ జ్ఞానాన్ని ప్ర‌సాదిస్తాడు&period; మోక్షం క‌లిగిస్తాడు&period; à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డేస్తాడు&period; à°®‌à°¨ à°¶‌రీరంలో మొత్తం 13 స్థానాల్లో బొట్టు పెట్టుకోవ‌చ్చు&period; కానీ చాలా మంది నుదుటిపైనే బొట్టు పెట్టుకుంటారు&period; ఎందుకంటే ఆ స్థానం అంగార‌కుడిది&period; ఆయ‌à°¨‌కు ఎరుపు అంటే ఇష్టం&period; అందుకే ఎరుపు రంగు బొట్టును చాలా మంది పెట్టుకుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts