వైద్య విజ్ఞానం

నిత్యం క‌నీసం 6 గంట‌ల పాటు నిద్ర‌పోక‌పోతే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నిషి నిత్యం పౌష్టికాహారం తీసుకోవ‌డం&comma; à°¸‌రైన ఆహార‌పు అల‌వాట్లు పాటించ‌డం&comma; వేళ‌కు భోజ‌నం చేయ‌డం&comma; వ్యాయామం చేయ‌డం ఎంత అవ‌à°¸‌à°°‌మో రోజూ à°¤‌గిన‌న్ని గంట‌లు నిద్ర పోవ‌డం కూడా అంతే అవ‌à°¸‌రం&period; సాధార‌ణంగా ప్ర‌తి వ్య‌క్తి రోజూ క‌నీసం 6 నుంచి 8 గంట‌à°² పాటు కచ్చితంగా నిద్ర‌పోవాల‌ని వైద్యులు చెబుతున్నారు&period; చిన్న‌పిల్ల‌à°²‌కైతే ఆ à°¸‌à°®‌యం ఇంకా పెరుగుతుంది&period; వారు రోజుకు 10 గంట‌à°² పాటు నిద్రపోవాలి&period; అయితే నేటి ఆధునిక యుగంలో నిత్యం ఒత్తిళ్లు&comma; అనారోగ్యాలతో సావాసం చేస్తున్న à°®‌నం నిద్ర కూడా à°¸‌రిగ్గా పోవ‌డం లేదు&period; ఈ క్ర‌మంలో రోజుకు క‌నీసం à°¤‌క్కువ‌లో à°¤‌క్కువ 6 గంట‌à°² పాటైనా నిద్ర‌పోక‌పోతే క‌లిగే దుష్ఫ‌లితాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం క‌నీసం 6 గంట‌à°² పాటైనా నిద్ర‌పోక‌పోతే à°¶‌రీరంలో ఉన్న ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ à°¤‌గ్గిపోతాయి&period; దీంతో à°¶‌క్తి ఖ‌ర్చు కావ‌డం à°¤‌గ్గుతుంది&period; ఇది మెట‌బాలిజంపై ప్ర‌భావం చూపుతుంది&period; థైరాయిడ్ వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తేలా చేస్తుంది&period; à°¶‌రీరంలో కొవ్వు ఎక్కువ‌గా చేరేలా చేస్తుంది&period; ఏకాగ్ర‌à°¤ à°¨‌శిస్తుంది&period; దేనిపై కూడా à°¸‌రిగ్గా దృష్టి పెట్ట‌లేం&period; ప్ర‌ధానంగా వాహ‌నాలు à°¨‌డుపుతున్న‌ప్పుడు ఏకాగ్ర‌à°¤ లోపించ‌డం à°µ‌ల్ల ప్ర‌మాదాలు జ‌రిగేందుకు అవ‌కాశం ఉంటుంది&period; à°¸‌రిగ్గా నిద్ర‌పోక పోతే à°¶‌రీరానికి సోమ‌à°°à°¿à°¤‌నం అల‌వాటు అవుతుంది&period; రోజూ à°®‌జ్జుగా à°®‌బ్బుగా ఉంటారు&period; ఉత్సాహంగా ఉండ‌రు&period; à°¬‌ద్ద‌కంగా ఉంటుంది&period; కొంద‌రికైతే à°®‌ద్యం సేవించిన‌ట్టు à°®‌త్తుగా ఉంటుంది&period; నిద్ర సరిగ్గా పోక‌పోతే అది మెద‌డుపై డైరెక్ట్‌గా ప్ర‌భావం చూపుతుంది&period; దీంతో మెద‌డు పనిత‌నం నెమ్మ‌దిస్తుంది&period; à°«‌లితంగా జ్ఞాప‌క‌à°¶‌క్తి à°¤‌గ్గుతుంది&period; ఏదీ à°¸‌రిగ్గా గుర్తు పెట్టుకోలేక‌పోతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91200 size-full" src&equals;"http&colon;&sol;&sol;139&period;59&period;43&period;173&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;sleep-3&period;jpg" alt&equals;"what happens if you do not sleep for 6 hours " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజుకు à°¤‌గిన‌న్ని గంట‌à°² పాటు నిద్ర‌పోని పురుషుల్లో వీర్య ఉత్పాద‌క‌à°¤ à°¤‌గ్గుతుంది&period; à°«‌లితంగా పిల్ల‌లు త్వ‌à°°‌గా పుట్ట‌రు&period; డిప్రెష‌న్ à°¦‌à°°à°¿ చేరుతుంది&period; ఎంత సేపూ ఏవేవో పిచ్చి ఆలోచ‌à°¨‌లు వస్తుంటాయి&period; సంతోషం అనేది దూర‌à°®‌వుతుంది&period; స్త్రీ&comma; పురుషులిద్ద‌రిలోనూ లైంగిక à°¶‌క్తి à°¤‌గ్గుతుంది&period; ఆ కార్యంపై అస్స‌లు à°®‌à°¨‌స్క‌రించ‌దు&period; పూర్తిగా అయిష్ట‌à°¤ ఏర్ప‌డుతుంది&period; à°µ‌à°¯‌స్సు à°¤‌క్కువ‌గా ఉన్నా త్వ‌à°°‌గా చ‌ర్మం ముడ‌à°¤‌లు à°ª‌డుతుంది&period; వృద్ధాప్య ఛాయ‌లు త్వ‌à°°‌గా à°µ‌చ్చేస్తాయి&period; క‌నుక నిత్యం à°¤‌గినంత నిద్ర పోవ‌డం క‌చ్చితంగా అవ‌à°¸‌à°°‌మే&period; పైన చెప్పిన విష‌యాల‌న్నింటినీ à°ª‌లువురు సైంటిస్టులు à°ª‌రిశోధించి నిరూపించారు కూడా&period; క‌నుక నిద్ర à°ª‌ట్ల అస్స‌లు నిర్ల‌క్ష్యం à°µ‌హించ‌కండి&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin