telangana

కాలం చెల్లిన డొక్కు బ‌స్సులు ప‌క్క‌కు.. కొత్త బ‌స్సుల‌ను ప్రవేశ‌పెట్ట‌నున్న తెలంగాణ ఆర్టీసీ..

<p style&equals;"text-align&colon; justify&semi;">కాంగ్రెస్ ప్ర‌భుత్వం తెలంగాణ‌లోకి అధికారంలోకి à°µ‌చ్చిన వెంట‌నే ఉచిత à°¬‌స్సు à°ª‌à°¥‌కాన్ని అమ‌లు చేసిన విష‌యం తెలిసిందే&period; అందులో భాగంగానే ఆర్‌టీసీని à°®‌రింత à°¬‌లోపేతం చేసేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్య‌లు తీసుకుంటోంది&period; ఇక ఇందులో భాగంగా త్వ‌à°°‌లో ఆర్టీసీలో కొత్త à°¬‌స్సుల‌ను అందుబాటులోకి తేనున్నారు&period; మొత్తం 422 కొత్త à°¬‌స్సుల‌ను అందుబాటులోకి తేనున్న‌ట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం తెలియ‌జేసింది&period; కాలం చెల్లిన à°¬‌స్సుల స్థానంలో ఈ à°¬‌స్సుల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు&period; 294 à°ª‌ల్లె వెలుగు&comma; 88 మెట్రో డీల‌క్స్‌&comma; 17 ఎక్స్‌ప్రెస్‌&comma; 22 డీల‌క్స్ à°¬‌స్‌à°²‌ను అందుబాటులోకి తెస్తారు&period; ఆర్‌టీసీ à°ª‌టిష్ట‌à°¤ కోసం అనేక చ‌ర్య‌లు చేప‌డుతున్న రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌యాణికుల à°­‌ద్ర‌à°¤ దృష్ట్యా కొత్త à°¬‌స్సుల‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని నిర్ణ‌యం తీసుకుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91188 size-full" src&equals;"http&colon;&sol;&sol;139&period;59&period;43&period;173&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;tsrtc&period;jpg" alt&equals;"tsrtc to introduce above 400 new buses for passengers " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏళ్ల‌కు ఏళ్ల పాటు ఆర్‌టీసీలో ఉన్న డొక్కు à°¬‌స్సుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం à°ª‌క్కన పెట్టాల‌ని నిర్ణ‌యం తీసుకుంది&period; అందులో భాగంగానే 15 ఏళ్ల కాలం దాటిన à°¬‌స్సుల‌ను లేదా 15 à°²‌క్ష‌à°² కిలోమీట‌ర్లు తిరిగిన à°¬‌స్సుల‌ను à°ª‌క్క‌à°¨ పెట్ట‌నున్న‌ట్లు తెలిపారు&period; ఇక కాంగ్రెస్ ప్ర‌భుత్వం à°®‌హాల‌క్ష్మి à°ª‌à°¥‌కంలో భాగంగా ఉచిత బస్సు à°¸‌దుపాయాన్ని కల్పిస్తున్న విష‌యం విదిత‌మే&period; ఎలాంటి అడ్డంకులు à°µ‌చ్చినా ఈ à°ª‌à°¥‌కాన్ని ఆపేది లేద‌ని ఇప్ప‌టికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు&period; ఈ క్ర‌మంలో కొత్త à°¬‌స్సుల రాక‌తో ప్ర‌యాణికుల‌కు à°®‌రింత à°­‌ద్ర‌à°¤ à°²‌భించ‌నుంద‌ని à°ª‌లువురు à°¹‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు&period; అయితే ఆర్‌టీసీ చార్జిల పెంపు విష‌యంపై ఎలాంటి ప్ర‌క‌ట‌à°¨ చేయ‌లేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts