పోష‌ణ‌

ఈ కాయ‌లు ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. విడిచిపెట్ట‌కుండా తెచ్చి తినండి.. ఎందుకంటే..

<p style&equals;"text-align&colon; justify&semi;">తమ్మకాయలు పేరు వినే ఉంటారు&period;&period; కానీ వాటిని తినడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడరు&period;&period; పల్లెటూర్లలో దొరికే వీటని&period;&period; సిటీల్లో మార్కెట్లో కూడా అమ్ముతారు&period;&period; కానీ వీటి గురించి తెలియక మనం అసలు వాటిని పట్టించుకోం&period; వీటిని పెంచుకోవడం చాలా ఈజీ&period;&period; లేత తమ్మకాయలతో కర్రీ చేసుకుని తింటే&period;&period; బాడీకి చాలా మంచిదట&period; వీటి కాస్ట్ తక్కువ&comma; ఫలితాలు ఎక్కువ&period; తమ్మకాయల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి&comma; ఏ రోగాలకు ఇది బాగా పనిచేస్తుందో చూద్దాం&period; వీటిని ఇతర కూరగాయల్లానే వండుకోవచ్చు&period; పాలు పోసి చేసుకోవచ్చు&comma; ఫ్రైలా వండుకోవచ్చు&period; రోటి పచ్చడికూడా చేసుకోవచ్చు&period; ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి&period;&period; మలబద్ధకం సమస్యకూడా పోతుంది&period; తమ్మకాయల్లో రూటిన్&lpar; Rootine&rpar; అనే స్పెషల్ కెమికల్ ఉంటుంది&period; పెద్దప్రేగులో క్యాన్సర్ వచ్చిన తర్వాత&period;&period;ప్యాచెస్ పడుతుంటాయి&period; వాటన్నింటిని తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందులో ఉండే బీటా అమైనో ప్రోపియోనైట్రైల్&period;&period; &lpar; Beta Aminopropinitrile&rpar; అనే కెమికల్ స్త్రీలల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ లో కణజాలాన్ని డైరెక్టుగా నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది&period; ఈ రెండు ఫలితాలు వస్తాయని 2006వ సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్&lpar; United States Department Of Agriculture&rpar; వారు పరిశోధన చేసి ఈ వివరాలు అందించారు&period; స్త్రీలల్లో అధికంగా వచ్చే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్&period;&period; ఇది రాకుండా రక్షించడానికి&comma; వచ్చిన వారికి తగ్గించడానికి ఈ తమ్మకాయలు ఇలా మేలు చేస్తాయి&period; ఇంకో బెనిఫిట్ ఏంటంటే&period;&period;కొంతమందికి స్కిన్ డార్క్ అవుతుంది&period; అంటే ముందు కాస్త వైట్ గానే ఉంటారు కానీ&period;&period; రాను రానూ నల్లగా మారుతుంటారు&period; మెలనిన్ అనే నలుపు వర్ణం ఎక్కువ ఉత్పత్తి అవడం వల్ల ఇలా జరుగుతుంది&period; ఈ మెకానిజంను అడ్డుకోవడానికి తమ్మకాయల్లో Tryptin Inhibitor అనే కెమికల్ ఉంటుంది&period; ఇది మెలనోసైట్స్ నలుపు వర్ణాన్ని ఎక్కువ ఉత్పత్తిచేయకుండా స్కిన్ ఫేయిర్ గా ఉండేలా చేస్తుంది&period; ఈ విషయాన్ని 2018లో కొరియా వారు పరిశోధనచేసి నిరూపించారు&period; స్కిన్ కు ఇది ఇలా మేలు చేస్తుంది&period; ఎండాకాలం చాలామందికి స్కిన్ నల్లగా అవుతుంది&period; ఈ టైంలో తింటే ఇంకా మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82689 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;thammakaya&period;jpg" alt&equals;"do you know about thammakaya and their benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంకా తమ్మకాయలో L- dopa&comma; Polyphenols అనే కెమికల్స్ ఉండటం వల్ల పార్కిన్సన్స్ డిసీస్&period;&period; చేతులు షివరింగ్ రావడం&comma; సపోర్ట్ లేకుండా నడవలేకపోవడం&comma; మాట వణికినట్లు రావడం జరుగుతుంది&period; ఇలాంటి వారికి&period;&period; నరం ఇరిటేషన్ తగ్గించి&comma; నార్మల్ స్టేజ్ కి తీసుకొచ్చి&comma; నరాలపట్టు పెంచేలా చేయడానికి తమ్మకాయలు ఇలా ఉపయోగపడుతాయి&period; లివర్ సెల్స్ ను హెల్తిగా ఉంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది&period; ఇందులో విటమిన్ సీ ఎక్కువగా ఉంది కాబట్టి&period;&period;రోగనిరోధక శక్తికి బాగా మంచిది&period; తమ్మకాయ గింజలు కూడా మార్కెట్లో అమ్ముతారు&period; రాజ్మా గింజలతో ఎలా వండుకుంటామో అలా ఈ గింజలను కూడా నానపెట్టి వండుకోవచ్చు&period; 100 గ్రాముల ఈ ఎండు తమ్మగింజల్లో 350 కాలరీల శక్తి ఉంటుంది&period; 24&period;5 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది&period; కాబట్టి తమ్మకాయలు దొరకనప్పుడు ఇవి తీసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్ని సార్లు ఇష్టమైనవి&comma; డైలీ తినేవే కాదు&period;&period; అప్పుడప్పుడు కొత్తవి కూడా ట్రే చేస్తూ ఉండాలి&period; అప్పుడే బాడీకీ కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి&period; ఈ సారి తమ్మకాయలు కనిపిస్తే&period;&period; వదిలిపెట్టకండే&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts