పోష‌ణ‌

యాంటీ ఆక్సిడెంట్లు అంటే ఏమిటో.. అవి మ‌న‌కు ఎందుకు అవ‌స‌ర‌మో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరాన్ని వ్యాధుల బారి నుంచి à°°‌క్షించేందుకు యాంటీ ఆక్సిడెంట్లు ఎంతో ముఖ్య పాత్ర‌ను పోషిస్తాయి&period; యాంటీ ఆక్సిడెంట్లు à°®‌à°¨ à°¶‌రీరంలో విడుద‌à°²‌య్యే ఫ్రీ ర్యాడిక‌ల్స్ ప్ర‌భావాన్ని à°¤‌గ్గిస్తాయి&period; అలాగే క‌à°£‌జాలాన్ని à°°‌క్షిస్తాయి&period; అయితే అస‌లు ఫ్రీ ర్యాడిక‌ల్స్ అంటే ఏమిటి &quest; అవి à°®‌à°¨ à°¶‌రీరంలో ఎలా ఉత్ప‌న్న‌à°®‌వుతాయి &quest; వాటిని యాంటీ ఆక్సిడెంట్ల‌తో ఎలా అడ్డుకోవాలి &quest; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరం à°®‌నం తిన్న ఆహారాన్ని à°¶‌క్తిగా మార్చే à°¸‌à°®‌యంలో ఫ్రీ ర్యాడిక‌ల్స్ &lpar;ఒక రక‌మైన అణువులు&rpar; విడుద‌à°²‌వుతాయి&period; అలాగే పొగను పీల్చినా&comma; రేడియేష‌న్‌కు గురైనా à°®‌à°¨ à°¶‌రీరంలో అవి ఉత్ప‌న్న‌à°®‌వుతాయి&period; ఈ క్ర‌మంలో అవి à°®‌à°¨ à°¶‌రీరంలోని క‌à°£‌జాలాన్ని నాశ‌నం చేస్తాయి&period; దీంతో క్యాన్స‌ర్‌&comma; గుండె జ‌బ్బులు à°¤‌దిత‌à°° వ్యాధులు వస్తాయి&period; అయితే ఆ ఫ్రీ ర్యాడిక‌ల్స్ ప్రభావాన్ని à°¤‌గ్గించాలంటే à°®‌నం యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65635 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;anitoxidants&period;jpg" alt&equals;"what are anti oxidants and why we need them " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాంటీ ఆక్సిడెంట్ల‌లో అనేక à°°‌కాలు ఉంటాయి&period; కెరోటినాయిడ్లు &lpar;కెరోటీన్‌&comma; లైకోపీన్‌&rpar;&comma; ఫ్లేవ‌నాయిడ్లు &lpar;ఆంథో à°¸‌à°¯‌నిన్‌&comma; ఫ్లేవ‌నాల్స్&comma; ఫ్లేవోన్స్&comma; ఐసో ఫ్లేవ‌నాయిడ్స్‌&rpar;&comma; ఇండోల్స్&comma; ఐసోథ‌యోస‌à°¯‌నేట్స్‌&comma; గ్లూకో సైనోలేట్స్‌&comma; à°¥‌యో సల్ఫైడ్స్‌&period;&period; ఇలా à°°‌క à°°‌కాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి&period; ఇవి à°®‌à°¨‌కు అనేక à°ª‌దార్థాల్లో à°²‌భిస్తాయి&period; ముఖ్యంగా నారింజ పండ్లు&comma; క్యారెట్లు&comma; గుమ్మడికాయ‌లు&comma; చిల‌గ‌à°¡‌దుంప‌లు&comma; à°¬‌ఠానీలు&comma; చిక్కుడు జాతి గింజ‌లు&comma; ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు&comma; ట‌మాటాలు&comma; పుచ్చ‌కాయ‌లు&comma; ఉల్లిపాయ‌లు&comma; పాల‌కూర‌&comma; వెల్లుల్లి&comma; à°¶‌à°¨‌గ‌లు&comma; బెండ‌కాయ‌లు&comma; గ్రీన్ టీ&comma; డార్క్ చాకొలెట్స్‌&comma; à°²‌వంగాలు&comma; దాల్చిన చెక్క&period;&period; à°¤‌దితర అనేక à°ª‌దార్థాల్లో à°®‌à°¨‌కు à°°‌కర‌కాల యాంటీ ఆక్సిడెంట్లు à°²‌భిస్తాయి&period; ఈ ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం à°µ‌ల్ల మన à°¶‌రీరాన్ని à°°‌క్షించుకోవ‌చ్చు&period; గుండె జబ్బులు&comma; క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts