పోష‌కాహారం

అరటిపండ్లు ఎక్కువగా తినకూడదా…?

<p style&equals;"text-align&colon; justify&semi;">మన తెలుగు తెలుగు రాష్ర్టాల్లో ఎక్కువగా ఏడెనిమిది రకాల అరటిపండ్లు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి&period; నీటి శాతం తక్కువగా ఉండే ఈ పండ్లలో కెలోరీలు&comma; పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే&period; వంద గ్రాముల అరటిపండులో రకాన్ని బట్టి ఎనభై నుండి నూట ఇరవై కెలోరీల శక్తి మనకు లభిస్తుంది&period; అరటిపళ్ళలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకే వీటిని తిన్న వెంటనే శక్తి వస్తుంది&period; ఈ పిండి పదార్థాలు చక్కెర రూపంలోనూ&comma; పీచు రూపంలోనూ లభిస్తాయి కొవ్వు పదార్థాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి&period; పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నా అరటిపళ్ళ గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ 45-58 మధ్య మాత్రమే ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజు పరిమాణాన్ని పెంచే అవకాశం ఉండదు&period; మధుమేహం ఉన్న వారు మాత్రం భోజనం చేసిన వెంటనే అరటిపండు తినకూడదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70152 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;banana-6&period;jpg" alt&equals;"can we take banana excessively " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పండ్లలోని పీచుపదార్థం పెద్ద పేగుల ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ ఉంటుంది&period; అరటిపళ్లలోని పొటాషియం గుండె ఆరోగ్యానికి ఆవశ్యకమైన ఖనిజమని వైద్యులు చెప్తున్నారు&period; విటమిన్‌ బి- 6&comma; విటమిన్‌- సి అరటిపళ్ళలో అధికంగా ఉంటాయి&period; డోపమిన్‌&comma; కాటచిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఈ పళ్ళలో అధికంగా ఉంటాయి&period; పండించిన నేలను బట్టి పోషక విలువలు మారుతూ ఉంటుంది&period; చక్కెరకేళి అయినా మరేదైనా మితంగా తీసుకుంటే మంచిది అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts