పండ్లు

Kiwi Fruit : కివీ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే లాభాలివే.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kiwi Fruit &colon; ప్ర‌కృతి à°®‌à°¨‌కు అనేక à°°‌కాల పండ్ల‌ను అందిస్తుంది&period; ప్ర‌కృతి à°®‌à°¨‌కు అందించే పండ్ల‌ల్లో కివీ పండు కూడా ఒక‌టి&period; ఈ పండ్ల‌ను à°®‌à°¨‌కు మార్కెట్ లో విరివిరిగా à°²‌భిస్తాయి&period; దాదాపు అన్ని కాల‌ల్లోను ఇవి à°²‌భిస్తున్నాయి&period; ఈ పండ్లు పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటాయి&period; ఇత‌à°° పండ్ల à°µ‌లె కివీ పండ్లు కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల అనేక à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; కివీ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల బీపీ అదుపులో ఉంటుంది&period; హై బీపీ à°®‌రియు లోబీపీల‌తో బాధ‌à°ª‌డే వారు రోజు 3 కివీ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల బీపీ 20 శాతం à°¤‌గ్గు ముఖం à°ª‌డుతుంద‌ని నిపుణులు à°ª‌రిశోధ‌à°¨‌à°² ద్వారా తెలియ‌జేసారు&period; 150 మందికి 8 వారాల పాటు రోజుకు 3 కివీ పండ్ల‌ను ఇచ్చి జ‌రిపిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో ఈ విష‌యాలు వెల్ల‌à°¡‌à°¡‌య్యాయని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి à°¤‌రుణంలో చిన్న à°µ‌à°¯‌సులోనే చాలా మంది బీపీ బారిన à°ª‌డుతున్నారు&period; అధిక à°¬‌రువు&comma; ఒత్తిడి&comma; వ్యాయామం లేక‌పోవ‌డం&comma; ఉప్పు ఎక్కువ‌గా తీసుకోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత చాలా మంది à°°‌క్త‌పోటు వంటి à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డుతున్నారు&period; ఈ à°¸‌à°®‌స్య బారిన à°ª‌డితే జీవితాంతం మందులు వాడాల్సిందే&period; క‌నుక మందులు వాడే అవ‌à°¸‌రం లేకుండా à°¸‌à°¹‌జ సిద్దంగా à°®‌నం కివీ పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల బీపీ అదుపులో ఉంటుంద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period; అలాగే రోజుకు 3 లేదా 4 కివీ పండ్ల‌ను 8 వారాల పాటు తీసుకోవ‌డం à°µ‌ల్ల బీపీ à°¤‌గ్గ‌డంతో పాటు చెడు కొలెస్ట్రాల్&comma; à°°‌క్తంలో ట్రైగ్లిజ‌రాయిడ్స్ కూడా 30 శాతం à°µ‌à°°‌కు à°¤‌గ్గుతాయని నిపుణులు à°ª‌రిశోధ‌à°¨‌à°² ద్వారా నిరూపించారు&period; ఇవే కాకుండా ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల పొట్ట‌లో&comma; ప్రేగుల్లో అల్స‌ర్లు వంటి à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; జీర్ణ à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54557 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;kiwi-fruit&period;jpg" alt&equals;"many wonderful health benefits of kiwi " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">100 గ్రాముల కివీ పండ్ల‌ల్లో 61 క్యాల‌రీల à°¶‌క్తి&comma; 83 శాతం నీరు&comma; 93 మిల్లీ గ్రాముల విట‌మిన్ సి ఉంటుంది&period; అలాగే ఈ పండ్ల‌ల్లో ఎఇఎసి అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది&period; ఇది విట‌మిన్ సితో క‌లిసి జ‌లుబు&comma; à°¦‌గ్గు వంటి సీజ‌à°¨‌ల్ వ్యాధులు రాకుండా చేయ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ఈ కివీ పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; à°¶‌రీరం నుండి à°®‌లినాలు తొల‌గిపోతాయి&period; చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో కూడా ఇవి à°®‌à°¨‌కు ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ విధంగా కివీ పండ్లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts