పండ్లు

Red Guavas : ఎరుపు రంగు జామ‌కాయ‌ల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Red Guavas &colon; à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్న అనేక à°°‌కాల పండ్ల‌లో జామ‌కాయ‌లు కూడా ఒక‌టి&period; జామ‌కాయ‌లు కాస్త à°ª‌చ్చిగా&comma; దోర‌గా ఉన్న‌ప్పుడే టేస్ట్ బాగుంటాయి&period; కానీ కొంద‌రు పండ్ల‌ను మాత్ర‌మే తింటారు&period; అయితే ఎలా తిన్నా à°¸‌రే&period;&period; జామ‌కాయ‌à°² à°µ‌ల్ల à°®‌à°¨‌కు లాభాలే క‌లుగుతాయి&period; అయితే జామ‌కాయ‌ల్లో à°®‌à°¨‌కు రెండు à°°‌కాల కాయ‌లు à°²‌భిస్తాయి&period; లోప‌లి గుజ్జు తెల్ల‌గా ఉండేవి ఒక à°°‌కం అయితే&period;&period; ఎర్ర‌గా ఉండేవి ఒక à°°‌కం&period; ఈ ఎర్ర‌గా ఉండే కాయ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జామ‌కాయ‌ల్లో బీటా కెరోటీన్ మోతాదు ఎక్కువైతే అవి ఎర్ర‌గా ఉంటాయి&period; అయితే ఈ బీటా కెరోటీన్ à°®‌à°¨ à°¶‌రీరంలో విట‌మిన్ ఎ గా మారుతుంది&period; ఇది కంటి చూపును మెరుగు à°ª‌రుస్తుంది&period; కంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గిస్తుంది&period; అలాగే రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతుంది&period; క‌నుక ఎరుపు రంగులో ఉండే జామ‌కాయ‌à°²‌ను తింటే కంటికి మేలు చేస్తుంద‌న్న‌మాట‌&period; ఇక ఈ కాయ‌ల్లో విట‌మిన్ సి కూడా ఎక్కువ‌గానే ఉంటుంది&period; ఇది షుగ‌ర్ లెవ‌ల్స్‌ను à°¤‌గ్గిస్తుంది&period; కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది&period; à°¬‌రువును à°¤‌గ్గిస్తుంది&period; చ‌ర్మాన్ని&comma; జుట్టును సంర‌క్షిస్తుంది&period; రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతుంది&period; వ్యాధుల‌ను రాకుండా చూస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54750 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;pink-color-guava&period;jpg" alt&equals;"pink color guavas many wonderful benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎర్ర జామ‌కాయ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల ఫైబ‌ర్ అధికంగా à°²‌భిస్తుంది&period; ఇది జీర్ణ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గిస్తుంది&period; అజీర్ణం&comma; గ్యాస్‌&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం వంటివి ఉండ‌వు&period; ఈ కాయ‌ల్లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది&period; అందువ‌ల్ల వీటిని తింటే చేతులు&comma; కాళ్ల‌లో à°µ‌చ్చే తిమ్మిర్లు à°¤‌గ్గుతాయి&period; పొటాషియం సమృద్దిగా ఉండ‌డం à°µ‌ల్ల ఈ కాయ‌à°²‌ను తింటే రక్త ప్రవాహం బాగా జ‌రిగేలా చేసి రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది&period; దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; హార్ట్ ఎటాక్‌లు రావు&period; ఇక ఈ కాయ‌à°²‌ను తింటే అలసట&comma; నీరసం తగ్గి చురుకుగా ఉంటారు&period; బి కాంప్లెక్స్‌ విటమిన్స్ ఉండ‌డం వల్ల‌ రక్తకణాల వృద్ధికి సహాయపడుతుంది&period; దీంతో à°°‌క్తం అధికంగా à°¤‌యార‌వుతుంది&period; à°°‌క్త‌హీన‌à°¤ నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఎర్ర రంగు జామ‌కాయ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; క‌నుక ఈసారి ఈ కాయ‌లు క‌à°¨‌à°¬‌డితే విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకుని తినండి&period; దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts