Raw Banana : ప‌చ్చి అర‌టికాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Raw Banana &colon; à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేస్తాయని à°®‌నం అనేక à°°‌కాల పండ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; మనం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో అర‌టి పండు ఒక‌టి&period; ఇది à°®‌à°¨‌కు అన్ని కాలాల్లో విరివిరిగా à°²‌భిస్తూ ఉంటాయి&period; అర‌టిపండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న విష‌యం à°®‌నంద‌రికి తెలిసిందే&period; కేవలం అర‌టి పండ్లే కాకుండా అర‌టి చెట్టులో ప్ర‌తి భాగం కూడా à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డతాయి&period; అరటి పువ్వును వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు&period; అలాగే అర‌టి పువ్వుతో వివిధ à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; అర‌టి పువ్వుతో చేసే వంటకాలను తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా అర‌టి ఆకులు కూడా à°®‌à°¨‌కు ఎంతో మేలు చేస్తాయి&period; అర‌టి ఆకుల్లో భోజ‌నం చేయ‌డం అలాగే వాటిని ఇంటిగుమ్మాల‌కు తోర‌ణాలుగా క‌ట్టుకోవ‌డం వంటి చేస్తూ ఉంటారు&period; అర‌టి ఆకుల్లో భోజ‌నం చేయ‌డం à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; అలాగే à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరిగి ఇన్ఫెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; అర‌టి పండ్లు&comma; అర‌టి ఆకులు à°®‌à°¨‌కు మేలు చేసిన‌ట్టే à°ª‌చ్చి అర‌టి కాయ‌లు కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; à°ª‌చ్చి అర‌టికాయ‌లను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నకు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటి&period;&period; వీటిని ఎలా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24747" aria-describedby&equals;"caption-attachment-24747" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24747 size-full" title&equals;"Raw Banana &colon; à°ª‌చ్చి అర‌టికాయ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;raw-banana&period;jpg" alt&equals;"Raw Banana benefits in telugu know how to take them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24747" class&equals;"wp-caption-text">Raw Banana<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ ఒక à°ª‌చ్చి అర‌టికాయ‌ను నీటిలో ఉడికించి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; à°ª‌చ్చి అర‌టికాయ‌ను ఇలా నేరుగా తీసుకోలేని వారు వాటిని కూర‌గా చేసుకుని కూడా తిన‌à°µ‌చ్చు&period; à°ª‌చ్చి అర‌టికాయ‌లో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; à°ª‌చ్చిఅరటి కాయ‌ను ఉడికించి తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య తగ్గుతుంది&period; అధిక à°°‌క్త‌పోటు à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు à°ª‌చ్చి అర‌టికాయ‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌పోటు అదుపులో ఉంటుంది&period; అలాగే à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో కూడా à°ª‌చ్చి అర‌టి కాయ à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; à°ª‌చ్చి అర‌టి కాయ‌ను ఉడికించి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు త్వ‌à°°‌గా క‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో à°®‌నం సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; షుగ‌ర్ వ్యాధితో బాధ‌à°ª‌డే వారు అర‌టి పండును తీసుకోవ‌డానికి à°¬‌దులుగా à°ª‌చ్చి అర‌టికాయ‌ను ఉడికించి తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అంతేకాకుండా à°ª‌చ్చి అర‌టికాయ‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో మెటాబాలిజం పెరుగుతుంది&period; à°¶‌రీరం పోష‌కాల‌ను గ్రహించే సామ‌ర్థ్యం పెరుగుతుంది&period; క‌డుపు నొప్పితో&comma; à°¡‌యేరియాతో బాధ‌à°ª‌డుతున్న‌ప్పుడు à°ª‌చ్చి అర‌టికాయ‌ను ఉడికించి తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆయా à°¸‌à°®‌స్య‌à°² నుండి చ‌క్క‌టి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period;ఈ విధంగా à°ª‌చ్చి అర‌టికాయ à°®‌à°¨‌కు ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని à°¤‌à°°‌చూ తీసుకుంటూ ఉండ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts