Tomato Pudina Pachadi : ట‌మాటా పుదీనా ప‌చ్చ‌డిని ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Pudina Pachadi &colon; à°®‌నం పుదీనాతో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; పుదీనాతో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; పుదీనాతో à°®‌నం చేసుకోద‌గిన వంట‌కాల్లో పుదీనా à°ª‌చ్చ‌à°¡à°¿ ఒక‌టి&period; దీనిని à°®‌à°¨‌లో చాలా మంది అప్పుడ‌ప్పుడూ చేస్తూ ఉంటారు&period; పుదీనా à°ª‌చ్చ‌డిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ పుదీనా à°ª‌చ్చ‌డిలో టమాటాలు వేసి à°®‌రింత రుచిగా కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ట‌మాట‌లు వేసి పుదీనా à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట పుదీనా à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుదీనా క‌ట్ట‌లు &&num;8211&semi; 4&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 3&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 10 లేద à°¤‌గిన‌న్ని&comma; చింత‌పండు &&num;8211&semi; చిన్న నిమ్మ‌కాయంత‌&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24742" aria-describedby&equals;"caption-attachment-24742" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24742 size-full" title&equals;"Tomato Pudina Pachadi &colon; ట‌మాటా పుదీనా à°ª‌చ్చ‌డిని ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా&period;&period; ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;tomato-pudina-pachadi&period;jpg" alt&equals;"Tomato Pudina Pachadi recipe in telugu very tasty how to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24742" class&equals;"wp-caption-text">Tomato Pudina Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట పుదీనా à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడయ్యాక ఎండుమిర్చి వేసి వేయించాలి&period; వీటిని దోర‌గా వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో పుదీనా వేసి వేయించాలి&period; దీనిని కూడా à°¦‌గ్గ‌à°°‌చ à°ª‌డే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో à°®‌à°°à°¿ కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లను&comma; చింత‌పండును వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత జార్ లో వేయించిన ఎండుమిర్చి&comma; ఉప్పు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత వేయించిన పుదీనా&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; జీల‌క‌ర్ర వేసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ట‌మాట వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు&comma; రెండు ఎండుమిర్చి&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న à°ª‌చ్చ‌డిని వేసి à°®‌రో రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట పుదీనా à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; దీనిని వేడి వేడి అన్నం&comma; నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌à°°‌చూ చేసే పుదీనా à°ª‌చ్చ‌à°¡à°¿ కంటే ఈ విధంగా ట‌మాటాలు వేసిన పుదీనా à°ª‌చ్చ‌à°¡à°¿à°®‌రింత రుచిగా ఉంటుంది&period; దీనిని అందరూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts