Off Beat

విద్యుత్ బ‌ల్బ్ నుండి కాంతి ఎలా వస్తుంది ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎలక్ట్రిక్ స్థంభాలకుకట్టిన తీగలగుండా విద్యుత్ ప్రవహించినపుడు కాంతి&comma; ఉష్ణం వెలువడతాయన్న సిద్ధాంతం ఆధారంగా ఎలక్ట్రిక్ బల్పు తయారైంది&period; నిజానికి ఈ లైట్ విద్యుత్తును ఉష్ణంగానూ&comma; కాంతిగాను మారుస్తుంది&period; ఇటువంటి కాంతి సాధనాలను ఇన్ కాండీ సేంట్ లాంప్స్ అంటారు&period; వీటి బల్బ్ లల్లో చుట్టగా చుట్టిన టంగ్ స్ట‌న్ ఫిలమెంట్ గాజు దీపంలో సీల్ వేయడం జరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫిలమెంట్ రెండు కొనలను దళసరి వైరుకు జత చేయబడి ఉంటుంది&period; ఆ రెండు వైరులు గాజు గొట్టం ద్వారా వెలుపలికి వస్తాయి&period; ఆ తరువాత గాజు బుడ్డిలోని గాలిని వెలుపలికి తీసి&comma; దానిలో నైట్రోజన్&comma; ఆర్గాన్ వాయువులను నింపడం వల్ల ఫిలమెంట్ ఉష్ణోగ్రత వలన కరిగిపోకుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86516 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;bulb&period;jpg" alt&equals;"how electrical bulb emits light " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెలుపలికి వచ్చిన తీగలు రెండు కలవకుండా ఉండటానికి ప్లాస్టిక్ లేదా లక్క లాంటి పదార్దాన్ని క్యాప్ లో నింపుతారు&period; విద్యుచ్ఛక్తి ఫిలమెంట్ ద్వారా ప్రవహించినపుడు తీగ ముందు ఎర్రగా మారి&comma; వేడెక్కి తెల్లబడుతుంది&period; ఈ ఫిలమెంట్ వల్లనే కాంతి వెలువడుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts