వైద్య విజ్ఞానం

బ‌రువు త‌గ్గాల‌ని చెప్పి ఈ త‌ర‌హా ఆహారాల‌ను తిన‌డం మానేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">కఠినమైన నియమాలతో డైటింగ్ చేయటం మంచిదే&period; అయితే&comma; కొవ్వు తగ్గించుకోవాలనే తాపత్రయంలో మీ చర్మం తన మెరుపు కోల్పోతుంది&period; మరి ఆ మెరుపు మరోమారు మెరవాలంటే ఏం చేయాలో చూడండి&period; అందం&comma; లోపలినుండి వస్తుంది&period; ముఖం సహజ మెరుపు కాస్మెటిక్స్ లో లేదంటారు చర్మ నిపుణులు&period;శరీరంలోని ఇతర అవయవాలవలెనే చర్మంకూడా మీ డైట్&comma; జీవన విధానాలపై ఆధారపడివుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ శరీరాన్ని లోపలినుండి పోషిస్తే&comma; మీ చర్మం సంరక్షణ&comma; వయసు పైబడకుండా కనపడటమనేవి మీ చేతుల్లో వున్నాయి&period; డైటింగ్ చేసేవారు సాధారణంగా అత్యవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ నిలిపేస్తారు&period; ఇవి శరీరానికి ఎంతో అవసరం&period; చర్మానికే కాదు&comma; గుండె సంబంధిత&comma; రోగ నిరోధకత&comma; సంతానోత్పత్తి&comma; నరాల వ్యవస్ధ అన్నిటిపై ఇవి ప్రభావం చూపుతాయి&period; శరీరంలో కొత్త కణాలు పుట్టేలా చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86519 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;fatty-acids&period;jpg" alt&equals;"if you are not taking these foods then beware " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డ్యామేజీ అయిన కణాలు తిరిగి జీవంపోసుకునేలా చేస్తాయి&period; మలినాలను తొలగిస్తాయి&period; ఇటీవల చేసిన పరిశోధనలు ఎస్సెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు పొడి చర్మానికి మందుగానే కాదు బరువు తగ్గించేందుకు కూడా తోడ్పడతాయని తెలుపుతున్నాయి&period; కనుక మీరు తినే ఆహారంలో బరువు తగ్గాలంటూ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ లను తొలగించకండి&period; ఇవి వుండే ఆహారాలు తప్పక తీసుకోండి అంటున్నారు చర్మ సంరక్షక నిపుణులు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts